BigTV English

Priyanka Mohan: ఆహా.. ఓహో.. ఏమి అందం.. ‘ఓజీ’ బ్యూటీ చీరలో ఏముంది గురూ..

Priyanka Mohan: ఆహా.. ఓహో.. ఏమి అందం.. ‘ఓజీ’ బ్యూటీ చీరలో ఏముంది గురూ..

Priyanka Mohan: అందాల ముద్దుగుమ్మ ప్రియాంక అరుళ్ మోహన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘ఓంధ్ కథే హెల్లా’ అనే కన్నడ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.


priyankaamohan (1)

ఆ తర్వాత తెలుగులోనూ పలు సినిమాలు చేసింది. నేచురల్ స్టార్ నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.


ఈ మూవీలో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

ఆ తర్వాత శర్వానంద్‌కి జోడీగా ‘శ్రీకారం’ అనే సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది. ఈ మూవీ పెద్దగా హిట్టు కాలేకపోయింది.

దీంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఫ్లాప్ కావడంతో తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. ఆ తర్వాత తమిళ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

అక్కడ కొన్ని సినిమాలు చేసి మంచి గుర్తింపు అందుకుంది. అయితే మళ్లీ ఈ ముద్దుగుమ్మ తెలుగులోకి వచ్చింది.

ఇప్పుడు నానితో మళ్లీ జతకట్టింది. ఆమె ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ మూవీలో హీరోయిన్‌గా నటిస్తుంది.

అలాగే ఈ సినిమాతో పాటు పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’లో కూడా హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడీ ముద్దుగుమ్మ ఓ వైపు సినిమాలతో పాటు మరోవైపు తన అందమైన ఫొటోలు ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

Related News

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Sriya Reddy Photos: చీరలో ఓజీ భామ శ్రియా రెడ్డి హాట్‌ లుక్స్‌.. మతిపోతుందన్న కుర్రకారు

Faria Abdullah: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న ఫరియా!

Urvashi Rautela: బ్లాక్ అవుట్ ఫిట్ లో రెచ్చగొడుతున్న ఊర్వశీ!

Mouni Roy: భర్తతో మనస్పర్థలు.. ఏడారి దేశంలో మౌనీ రాయ్‌ డేటింగ్‌ ఫోటోలు వైరల్‌

Priyanka Mohan: చీరతో ఓజీ ప్రమోషన్స్‌.. హీరోయిన్‌ ప్రియాంక లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Big Stories

×