BigTV English

Rashi Khanna: చీరలో చూడముచ్చటగా ఉన్న రాశీ ఖన్నా..

Rashi Khanna: చీరలో చూడముచ్చటగా ఉన్న రాశీ ఖన్నా..
Rashi Khanna
 

Actress Rashi Khanna Latest Pics: అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ముద్దు గుమ్మ రాశీ ఖన్నా..


Rashi Khanna
 

మోడలింగ్ నుంచి హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది ఈ భామ.

Rashi Khanna
 

నాగ శౌర్య కాంబినేషన్ లో వచ్చిన “ఊహలు గుసగుసలాడే” సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.


Rashi Khanna
 

తెలుగు, తమిళంలో అనేక సినిమాలు చేసి తనకంటూ ఓ గుర్తింపు స్థానాన్ని  ఏర్పరచుకుంది.

Rashi Khanna
 

చూడటానికి ముద్దుగా బొద్దుగా ఉన్న రాశీ ఖన్నా తొలి సినిమాతోనే కుర్రకారును తన వైపుకు తిప్పుకుంది.

Rashi Khanna
 

ఆ తర్వాత బెంగాల్ టైగర్, సుప్రీమ్ , జై లవకుశ, తొలి ప్రేమ , వెంకీ మామ, ప్రతిరోజు పండగే, సర్దార్, శ్రీనివాస కళ్యాణం, వంటి సినిమాల్లో నటించింది.

Rashi Khanna
 

రాశీ ఖన్నా సినిమాల్లో హారోయిన్ గా అరంగేట్రం చేయడమే కాకుండా వివిధ భాషల్లో పాటలు కూడా పాడింది.

Rashi Khanna
 

గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రాశీ ఖన్నా .. థాంక్యూ సినిమాతో మళ్లీ తెరప కనిపించింది. ఆ తర్వాత ఫర్జీవెబ్ సిరీస్ తో ఓటీటీలో ఈముద్దుగుమ్మ వార్తల్లో నిలిచింది.

Rashi Khanna
 

ఇలా సినిమాలు, వెబ్ సిరీస్ తో బిజీగా ఉన్న ఈ భామ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.

Rashi Khanna
 

తాజాగా పట్టు చీరలో ఎంతో అందంగా ఒక్కో పోటోకి ఒక్కో ఫోజులిస్తూ కుర్రకారును మైమరిపించేలా చేసింది ఈ భామ.

Related News

Aishwarya Rajesh: లెహంగాలో మరింత అందంగా కనిపిస్తున్న ఐశ్వర్య!

Lavanya -Varun: మెగా వారసుడు ఎంత ముద్దుగున్నాడో.. ఫ్యామిలీ ఫుల్ ఖుష్!

Ananya Nagalla: హీట్ పెంచుతున్న తెలుగమ్మాయి.. మినీ ఫ్రాక్ లో..

Pragya Jaiswal: మరోసారి రెచ్చిపోయిన హీరోయిన్.. బికినీలో ఘాటు అందాలతో మతిపోగోడుతున్న ప్రగ్యా జైస్వాల్

Priyanka Jain: ఇదేం ట్విస్ట్.. బిగ్ బాస్ హౌజ్ లో మాజీ కంటెస్టెంట్ ప్రియాంక.. ఫోటోలు వైరల్

Meenakshi Chaudhary: బార్బీ డాల్ లా మారిన మీనాక్షి చౌదరి.. స్టైలిష్ డిజైనర్ వేర్ లో ముద్దుగుమ్మ హోయలు చూశారా?

Big Stories

×