Ritu Varma( Source/ Instagram)
అందం, అభినయం ఉండి కూడా సక్సెస్ లేని హీరోయిన్లు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు.. అందులో టాలీవుడ్ ముద్దుగుమ్మ రీతూ వర్మ ఒకరు. సినిమాలు హిట్ అవుతున్నా ఫేమ్ జీరో అనే చెప్పాలి.
Ritu Varma( Source/ Instagram)
ప్రస్తుతం ఇండస్ట్రీలో దూసుకుపోతున్న యంగ్ భామల్లో ఈ ముద్దుగుమ్మ ఒకరు. తాజాగా ఈ అమ్మడు ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ అమ్మడుకు అంతగా క్రేజ్ మాత్రం రాలేదు.
Ritu Varma( Source/ Instagram)
ఈ అమ్మడు తెలుగుతో పాటుగాతమిళంలోనూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తుంది. కెరీర్ తొలినాళ్లల్లో పలు షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఈ అమ్మడు.. మంచి టాక్ ను సొంతం చేసుకుంది.
Ritu Varma( Source/ Instagram)
2013 నుంచే ఇండస్ట్రీలోకి కొనసాగుతుంది. నా రాకుమారుడు, ఎవడే సుబ్రహ్మణ్యం వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. 2016లో వచ్చిన పెళ్లి చూపులు సినిమా మంచి సక్సెస్ ను అందించింది.
Ritu Varma( Source/ Instagram)
ఈ మధ్య సినిమాలే కాదు వెబ్ సిరీస్ లను కూడా చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు నిత్యం క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది..
Ritu Varma( Source/ Instagram)
ఎప్పుడు పద్దతిగా కనిపించే ఈమె తాజాగా హాట్ లుక్ లో దర్శనం ఇచ్చింది. బెడ్ పై పడుకొని పోజులిచ్చింది. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన అభిమానులు ఇలా చేస్తున్నావేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.