rupa moggulla (1)
Rupa Muggulla Latest Photos: బ్రహ్మముడి ఫేం స్వప్ప అలియాస్ రూప ముగ్గల్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీరియల్లో గడసరి కోడలిగా రుద్రానికి చుక్కలు చూపించే పాత్రలో ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంటుంది.
rupa moggulla (2)
అంతముందు స్వప్ప పాత్రలో బిగ్ బాస్ బ్యూటీ హమీదా నటించింది. వ్యక్తిగత కారణాల వల్ల ఆమె తప్పుకోవడం ఆమె స్థానంలోకి రూప ముగ్గల్లను తీసుకున్నారు. ఈమె తెలుగమ్మాయైన ఈమె సీరియల్లో తనదైన నటనతో బాగా ఆకట్టుకుంటుంది.
rupa moggulla (3)
మొదట నెగిటివ్ షేడ్లో ఉన్న ఈ పాత్రను రాను రాను పాజిటివ్ గా మార్చేశాడు దర్శకుడు. దీంతో స్వప్ప పాత్రకు మరింత క్రేజ్ పెరిగింది. ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే పెరిగింది.
rupa moggulla (4)
ఇక సీరియల్లో పద్దతిగా కనిపించే రూప సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ గ్లామర్ షో చేస్తుంది. చీరలో, మోడ్రన్ డ్రెస్సులో తరచూ ఫోటోలు షేర్ చేసి కుర్రకారు మతిపోగొడుతోంది.
rupa moggulla (5)
తాజాగా ఈ భామ రెడ్ డ్రెస్లో హోయలు పోయింది. స్లీవ్ లెస్ డ్రెస్లో హాట్ ఫోజులతో రెచ్చిపోయింది. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
rupa moggulla (6)
ఇందులో రూప లుక్స్ చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతోంది. బాబోయ్ రూప ఏం హాట్ గురూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సీరియల్లో పద్దతిగా చీరలో కనిపించే ఈ తెలుగమ్మాయి నెట్టింట వయ్యారాలతో చంపేస్తోందంటున్నారు కుర్రాళ్లు.