BigTV English

Actress Sadha Sayed : నాలుగు పదుల వయసులో కూడా.. సదా అందానికి ఫిదా అవ్వాల్సిందే..

Actress Sadha Sayed : నాలుగు పదుల వయసులో కూడా.. సదా అందానికి ఫిదా అవ్వాల్సిందే..

Actress Sadha Latest Photos: తొలి సినిమాతోనే “జయం” అందుకున్న బ్యూటీ.. తెలుగు ప్రేక్షకులను తన నటనతో, అందంతో ఆకట్టుకుంది.


ఎవరు “ఔనన్న కాదన్న” టాలీవుడ్ ప్రేక్షకులు కొన్నేళ్ల క్రితం తమ అభిమానతార అని అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు.


ఈ బ్యూటీ అసలు పేరు సదా మొహమ్మద్ సయీద్. మొట్టమొదటి తేజ డైరక్షన్ లో రూపొందించిన ప్రేమకథా చిత్రం “జయం” సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకుంది.

ఆ తర్వాత విక్రమ్ సరసన శంకర్ దర్శకత్వంలో వచ్చిన తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం అపరిచితుడు సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.

ఇక ఈ బ్యూటీ తెలుగు, తమిళంలో నటించి మంచి పేరు సంపాదించుకుంది.

ప్రస్తుతం ప్రముఖ తెలుగు ఛానల్స్ లో రియాల్టి షోకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులను అలరించింది.

సదా 2016లో ఈటీవీ లోని మల్లెమాల ప్రొడక్షన్ లో ఢీ జూనియర్స్ లో జడ్జిగా వ్యవహరించింది.

ఇక ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్ లతో ఫాన్స్ ను మెస్మరైజ్ చేస్తుంటుంది.

తాజాగా ఈ బ్యూటీ శారీ లుక్ లో మెరిసింది. ఈ ఫొటోలను “One of the most loved looks from” అంటూ కాప్షన్ ఇచ్చి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×