E-Paper
Advertisement

Shanvi Srivastava: కొత్త లుక్కులతో కిక్కు ఇస్తున్న శాన్వీ..

Shanvi Srivastava: కొత్త లుక్కులతో కిక్కు ఇస్తున్న శాన్వీ..
Advertisement

Shanvi Srivastava: లవ్లీ మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రముఖ నటి శాన్వీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చబ్బీ చబ్బీగా ఉండే ఈ అమ్మడు తొలి సినిమాతోనే ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. పలు సినిమాల్లో నటించి భారీగా ప్రేక్షకులను సంపాదించుకుంది. అయితే, తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో పలు ఫొటోలను షేర్ చేసింది. అవి ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి.

Shanvi Srivastava (1)
Shanvi Srivastava

జీన్స్ ప్యాంట్, షర్ట్ ధరించి ఫొటోలకు ఫోజు ఇస్తూ అదరగొట్టేసింది.

Shanvi Srivastava (2)
Shanvi Srivastava (2)
Advertisement

అదే డ్రెస్ లో మరో స్టిల్ లో ఎంతో అందంగా కనిపిస్తున్నది శాన్వీ.

Shanvi Srivastava (3)
Shanvi Srivastava (3)

మరికొన్ని ఫొటోలను కూడా ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

Shanvi Srivastava (4)
Shanvi Srivastava (4)
Advertisement

గులాబీ రంగు ఉన్న డ్రెస్ లో అదరిపోయే లుక్ ఎంతోగానో అలరిస్తూ కనిపించింది.

Shanvi Srivastava (5)
Shanvi Srivastava (5)

అందులో ఊయల ఊగుతూ కనిపిస్తున్నది.

Shanvi Srivastava (6)
Shanvi Srivastava (6)

శాన్వీ స్టిల్స్ బాగున్నాయంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Shanvi Srivastava (6)
Shanvi Srivastava (6)

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×