BigTV English

Shriya Saran: 41 ఏజ్ లో కూడా ఆ అందం.. ఈ ముద్దుగుమ్మకే సాధ్యం

Shriya Saran: 41 ఏజ్ లో కూడా ఆ అందం..  ఈ ముద్దుగుమ్మకే సాధ్యం

Shriya Saran: సీనియర్ బ్యూటీ శ్రీయా శరన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


ఇష్టం అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరితో నటించి మెప్పించింది.


చిరంజీవి, నాగార్జున , బాలకృష్ణ, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలతోనే కాకుండా.. మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి కుర్ర హీరోలతో కూడా నటించి ఇండస్ట్రీని షేక్ చేసింది.

ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఆండ్రీ అనే వ్యక్తిని వివాహమాడి సినిమాలకు దూరమయ్యింది. సడెన్ గా రెండేళ్ల తరువాత  తన కూతురు రాధను పరిచయం చేసి మరింత షాక్ ఇచ్చింది.

పెళ్లి తరువాత కూడా శ్రీయ అందాల ఆరబోత మాత్రం ఆపలేదు. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు.

నిత్యం కూతురుతో , భర్తతో బీచ్ ఒడ్డున బికినీ ట్రీట్ ఇస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా  చేయడంలో శ్రీయ ఎప్పుడు ముందే ఉంటుంది.

తాజాగా మరోసారి శ్రీయ.. సోషల్ మీడియాను షేక్ చేసే ఫోటోషూట్ తో వచ్చేసింది. గోల్డ్ కలర్ డిజైనర్ డ్రెస్ లో అమ్మడు అదరగొట్టింది.

బీచ్ ఒడ్డున బికినీ లాంటి డ్రెస్ తో ఎద అందాలను ఒకపక్క.. నడుము అందాలను మరోపక్క ఎరగా వేసి..  ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ  కనిపించింది.

41 ఏజ్ లో కూడా ముద్దుగుమ్మ శ్రీయ ఫిట్ నెస్ కు కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఈ వయస్సులో కూడా కుర్ర హీరోయిన్లకు ఆమె పోటీపడుతున్నట్లు కనిపించింది.

ప్రస్తుతం శ్రీయా  ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. సూపర్ శ్రీయా.. అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

ప్రస్తుతం శ్రీయా.. పలు కథలను వింటూ బిజీగా  ఉంది. త్వరలోనే ఆమె తన కొత్త ప్రాజెక్ట్స్ ను అధికారికంగా అభిమానులతో పంచుకోనున్నదని టాక్. మరి ఈ ముద్దుగుమ్మ మళ్లీ బిజీ అవుతుందేమో చూడాలి.

Related News

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Rashmika Mandanna: అబ్బా.. ఆ ఒళ్ళు విరుపులేంటి రష్మిక.. కుర్రాళ్ళు ఉండాలా వద్దా?

Jabardasth Varsha: పట్టుచీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్షం.. అందానికి దాసోహం..

Mouni Roy : పింక్ శారీలో నాగిని బ్యూటీ క్యూట్ స్టిల్స్.. ఏముంది బాబు…

Big Stories

×