BigTV English

Shivani Rajashekar: తడి అందాలతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న శివాని రాజశేఖర్

Shivani Rajashekar: తడి అందాలతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న శివాని రాజశేఖర్

Actress Shivani Rajashekar Photoshoot In Rain: వర్షపు నీటిలో ఎంజాయ్ చేస్తూ కుర్రకూరుకు చెమటలు పుట్టిస్తున్న భామ ఎవరో కాదు జీవిత రాజశేఖర్ ల పెద్ద కుమార్తె..


 


 

రాజశేఖర్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ సినిమాల్లో మాత్రం పెద్దగా ఛాన్సులు దక్కించుకోలేకపోయింది.

 

శివాని రాజశేఖర్ నటి మాత్రమే కాదు.. నిర్మాత కూడా.. తెలుగులో ఎవడైతే నాకేంటి, సత్యమేవజయతే, కల్కి వంటి సినిమాలు నిర్మించింది.

ఇక శివాని 2018లో “2 స్టేట్స్” అనే మూవీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత అద్బుతం, శేఖర్, కోట బొమ్మాళి పీ ఎస్, ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ సినిమాల్లో నటించింది. కానీ ఈ అమ్మడుకి అనుకున్న స్థాయిలో ఏ మూవీ హిట్ అవ్వలేదు.

ఇక ఈ బ్యూటీ తమిళంలో కూడా పలు సినిమాల్లో నటించింది.

శినాని సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోషూట్ లతో కుర్రకారును మెస్మరైజ్ చేస్తుంటుంది.

తాజాగా వర్షంలో తడుస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో Monsoon baby 🙋🏻‍♀️ అంటూ కాప్షన్ ఇచ్చి షేర్ చేసింది ఈ భామ.

 

Related News

Rakul Preet Singh: ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకున్న రకుల్.. మునుపెన్నడు చూడని గెటప్లో!

Sree Mukhi: ఆ పార్ట్ హైలెట్ చేసిన రాములమ్మ.. ఏముంది రా బాబు!

Mrunal Thakur: పైట కొంగు పక్కకు జరిపి మరీ అందాలు ఆరబోస్తున్న మృణాల్!

Rashi Singh : ఏముంది మావా.. ఇట్టా చూపిస్తే కుర్రాళ్ళ కళ్ళు ఏమైపోతారు..

Faria Abdullah : బ్లాక్ అవుట్ ఫిట్ లో చెమటలు పట్టిస్తున్న చిట్టి.. ఫ్యాన్స్ ఫిదా..!

Nainika: రెడ్ డ్రెస్ లో ఘాటు మిర్చిలా సెగలు పుట్టిస్తున్న నైనిక!

Big Stories

×