Shraddha Das: ప్రముఖ హీరోయిన్ శ్రద్ధా దాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. సినిమాల్లో ప్రముఖ హీరోలతో పోటీగా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి.. తన అందాలతో యూత్ కు పిచ్చెక్కిస్తుంటది. తాజాగా కూడా సోషల్ మీడియాలో పలు ఫొటోలను పోస్ట్ చేసి కుర్రకారు మతిపోయే చేసింది. ఇప్పుడా ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
శ్రద్ధా దాస్.. ఈ హీరోయిన్ సినీ ప్రేక్షకులకు సుపరిచతమే.
ప్రముఖ హీరోలతో కలిసి పలు సక్సెస్ సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ.
తన నటనతోనే కాదు.. ఈమె అందాలకు కూడా భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు.
ఇటు సోషల్ మీడియాలోనూ తెగ యాక్టీవ్ ఉంటూ కుర్రకారుకు గాలం వేస్తుంటుంది.
తాజాగా కూడా పలు ఫొటోలను పోస్ట్ చేసింది.
ఆ ఫొటోలను చూసిన నెటినజన్స్.. అబ్బా.. గుండెలను పిండేసేలా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.