BigTV English

Shriya Saran: వాట్ ఏ గ్లామర్ శ్రియా.. ఒంపుసొంపులతో పరువాల సోయగం

Shriya Saran Latest Photos: ఒంపుసొంపులతో పిచ్చెక్కెస్తూ అందాల ఆరబోతలో.. నాలుగు పదుల వయసులో కూడా తగ్గేదేలే అంటూ నిరూపిస్తోంది ఈ బ్యూటీ. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.

ఇష్టం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన శ్రియ.. ఆ తర్వాత సంతోషం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.

తమిళం, హిందీ, తెలుగు భాషల్లో అగ్ర హీరోలతో నటించి మంచి గుర్తింపు పొందింది.

ఓవైపు పర్శనల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూనే మరో వైపు సినీలైఫ్‌తో బిజీగా గడుపుతోంది.

ఈ సీనియల్ హీరోయిన్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తోంది. ఒకప్పిటిలా వరుస అవకాశాలు లేకపోయిన అందివచ్చిన అవకాశాలను మాత్రం సద్వినియోగం చేసుకుంటుంది.

తన అందాలకు మరింత గ్లామర్ డోస్ పెంచి కుర్రకారును కునుకు లేకుండా చేస్తుంది.

శ్రియా నిత్యం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలతో ఫాన్స్‌ని మెస్మరైజ్ చేస్తుంటుంది. రీసెంట్‌గా సైమా అవార్డు ఈవెంట్ లో తన డాన్స్ తో అలరించింది.

తాజాగా తన ఇన్ స్టాగ్రామ్‌లో చెంకీల డ్రెస్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను చూసిన ఫాన్స్ You look very beautiful in this dress అంటూ తెగ కామంట్లు చేస్తున్నారు.

 

Related News

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Rashmika Mandanna: అబ్బా.. ఆ ఒళ్ళు విరుపులేంటి రష్మిక.. కుర్రాళ్ళు ఉండాలా వద్దా?

Jabardasth Varsha: పట్టుచీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్షం.. అందానికి దాసోహం..

Mouni Roy : పింక్ శారీలో నాగిని బ్యూటీ క్యూట్ స్టిల్స్.. ఏముంది బాబు…

Big Stories

×