E-Paper
Advertisement

IGCAR Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐజీసీఏఆర్‌లో 198 ఉద్యోగాలకు నోటిఫికేషన్

IGCAR Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐజీసీఏఆర్‌లో 198 ఉద్యోగాలకు నోటిఫికేషన్
Advertisement

IGCAR Jobs: తమిళనాడులోని కల్పకం ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రిసెర్చ్ ఏడాది ట్రేడ్ అప్రెంటిస్ షిప్ శిక్షణ ఇచ్చేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 198 ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల కోసం అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

పూర్తి వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 198

Advertisement

1. ఫిట్టర్- 46
2. టర్నర్- 07
3.మెషినిస్ట్- 10
4. ఎలక్ట్రీషియన్- 22
5.మెకానికల్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్- 01  మొదలైన పోస్టులు

వయో పరిమితి: అభ్యర్థులు 13. 10.2024 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు దివ్యాంగులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది.

Advertisement

అర్హత: అభ్యర్థులు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

Also Read: డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 8,113 ఉద్యోగాలు

శిక్షణా సమయం: ఏడాది

ఎంపిక విధానం: రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఐటీఐ మార్కులు ,తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా

దరఖాస్తుకు చివరి తేదీ: 13.10. 2024

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×