BigTV English

Sreemukhi: వాహ్.. కొత్త అందాలతో అదరగొడుతున్న శ్రీముఖి

Sreemukhi: వాహ్.. కొత్త అందాలతో అదరగొడుతున్న శ్రీముఖి

Sreemukhi Latest Photos: ప్రముఖ నటి శ్రీముఖి అందరికీ సుపరిచితమే. తెలంగాణలోని నిజామాబాద్ లో నిరాడంబర కుటుంబంలో జన్మించిన ఈ నటి పలు టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత పలు సినిమాలల్లోని ఉన్నతంగా రాణిస్తూ భారీగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. నెట్టింట్లోనూ శ్రీముఖి యాక్టీవ్ గా ఉంటుంది. పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. ఇప్పుడా ఫొటోలు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి.


శ్రీముఖి.. ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.


హోస్ట్ గానే కాదు.. సినిమాలో అద్భుతంగా రాణించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇటు నెట్టింటా కూడా ఈ ముద్దుగుమ్మ యాక్టీవ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటో షూట్ లతో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తుంటది.

తాజాగా కూడా పలు ఫొటోలకు ఫోజులిచ్చింది.

ఇప్పుడా ఫొటోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి.

Related News

Mouni Roy : పింక్ శారీలో నాగిని బ్యూటీ క్యూట్ స్టిల్స్.. ఏముంది బాబు…

Rashi Singh :  అబ్బా.. అది నడుమా, నయాగరానా.. మతిపోగొడుతుందే..!

Iswarya Menon : క్యూట్ సెల్ఫీలతో ఐశ్వర్య ఫోజులు.. భలే ఉంది కదూ..

Aishwarya Rajesh : పింక్ శారీలో భాగ్యం ఎంత అందంగా ఉందో.. రెండు కళ్లు చాలట్లేదు..

Ashu Reddy: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. అషుని ఇలా చూసి పాట పాడుసుకుంటున్న కుర్రాళ్లు

Simran Choudhary: ప్యాంట్‌ లేకుండా టాప్‌లో సిమ్రాన్‌ హాట్‌ ఫోజులు.. మతిపోతుందంటున్న కుర్రకారు

Big Stories

×