BigTV English

Tripti Dimri: ఇద్ద‌రి బావ‌ల ముద్దుల మ‌ర‌ద‌లు.. యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ

Tripti Dimri: ఇద్ద‌రి బావ‌ల ముద్దుల మ‌ర‌ద‌లు.. యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ

Tripti Dimri Latest Photos: త్రిప్తి డిమ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రన్ వీర్ తో జోడీగా యానిమల్ మూవీలో నటించి సూపర్ క్రేజ్ సంపాదించుకుంది.


ఈ క్రేజ్ ని ఈ బ్యూటీ తెలివిగా ఎన్ క్యాష్ చేసుకుంటుంది. బాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.


ఇప్పుడు కూడా అదే జోష్ తో మరో సినిమాతో మనముందుకు రాబోతుంది.

తాజాగా ఈ బ్యూటీ నటిస్తున్న “బ్యాడ్ న్యూస్” మూవీ నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ లో ఇద్దరు బావల ముద్దుల మరదలిలా మురిపిస్తోంది.

ఈ సినిమా పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.

ఇక త్రిప్తి మరో మూడు సినిమాల్లో నటిస్తోంది. భూల్ భులయ్యా-3, ధడక్-2, విక్కీ విద్యా కా వో వాలా వీడియో వంటి సినిమాల్లో నటిస్తోంది. ఈ సినిమాలన్ని ఈ ఏడాదే రిలీజ్ కానున్నాయి.

Tags

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×