BigTV English

Hyper Aadi: పవన్ కీలక నిర్ణయం.. హైపర్ ఆదికి ఎమ్మెల్సీ పదవి.. ?

Hyper Aadi: పవన్ కీలక నిర్ణయం.. హైపర్ ఆదికి ఎమ్మెల్సీ పదవి.. ?
Advertisement

Hyper Aadi: హైపర్ ఆది గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా కెరీర్ ప్రారంభించి స్టార్ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక జబర్దస్త్ లోనే కాకుండా సినిమాలో పంచ్ డైలాగ్స్ రాసి మరింత పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. పవన్ కళ్యాణ్ కు హైపర్ ఆది ఎంత పెద్ద ఫ్యానో అందరికి తెల్సిన విషయమే. ఇంకా చెప్పాలంటే భక్తుడు అని చెప్పాలి.


మెగా ఫ్యామిలీకి హైపర్ ఆది భక్తుడు లాంటివాడు. పదేళ్ల క్రితం జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి పవన్ కు సపోర్ట్ గా హైపర్ ఆది నిలబడుతూనే వచ్చాడు. ప్రచారాల్లో వైసీపీ ని ఏకిపారేసిన తీరు అభిమానులను ఎంతో ఆకట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్ గురించి ఆది ఇచ్చిన స్పీచ్ లు ప్రజల్లోకి బలంగా నాటుకుపోయాయి. హైపర్ ఆదిని చూసి మిగతావారు కూడా పవన్ కు సపోర్ట్ గా వచ్చారు.

ఇక ఈసారి ఎన్నికల్లో హైపర్ ఆది చేసిన ప్రచారం మాములుగా లేదు. జబర్దస్త్ కమెడియన్స్ తో కలిసి ఆయన పిఠాపురం మొత్తం తిరిగి.. ప్రతి ఇంటి తలుపు తట్టి.. పవన్ ను గెలిపించమని కోరాడు. జనసేన విజయంలో హైపర్ ఆది కీలక పాత్ర పోషించాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ఇక ఆ కష్టాన్ని గుర్తించిన పవన్.. హైపర్ ఆదికి ఒక కీలక పదవిని కట్టబెట్టనున్నట్లు సమాచారం అందుతుంది. త్వరలోనే హైపర్ ఆది జనసేన పార్టీ కండువా కప్పుకోబోతున్నాడట.


ఇక పార్టీలోకి వచ్చాకా పవన్.. ఆదిని ఎమ్మెల్సీగా చేయనున్నారని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఆది జాక్ పాట్ కొట్టినట్టే అని చెప్పాలి. మరి ఈ విషయమై ఆది ఎలా స్పందిస్తాడో చూడాలి.

Tags

Related News

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Big Stories

×