BigTV English

Urvashi Rautela : అందాల విందు చేసిన ఊర్వశి.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్!

Urvashi Rautela : బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేయడమే కాకుండా.. ఐటెం సాంగ్‌లలో కూడా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

Urvashi Rautela
Urvashi Rautela

అయితే బాలీవుడ్‌లో సనమ్‌ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4 వంటి రొమాంటిక్ సినిమాల్లో నటించినా పెద్దగా స్టార్డమ్ అందుకోలేకపోయిందీ ముద్దుగుమ్మ.

Urvashi Rautela
Urvashi Rautela

ఇక తెలుగులోనూ ‘వాల్తేరు వీరయ్య’ మూవీలో చిరంజీవి సరసన ‘బాస్ పార్టీ’ సాంగ్‌కి జోడీ కట్టి దుమ్ము దులిపేసింది.

Urvashi Rautela
Urvashi Rautela

ఆ తర్వాత అక్కినేని అఖిల్‌ నటించిన ‘ఏజెంట్’ మూవీలో వైల్డ్ సాలా అనే సాంగ్‌లో మెరిసింది. అంతేకాకుండా పవన్ కల్యాన్, సాయి ధరమ్ తేజ్ ‘బ్రో’ మూవీలో కూడా మై డియర్ మార్కండేయ అనే సాంగ్‌లో నటించింది.

Urvashi Rautela
Urvashi Rautela

అలాగే రామ్ పోతినేని ‘స్కంధ’ మూవీలో కల్ట్ మామ సాంగ్‌లో తన పవర్ ఫుల్ డాన్స్‌తో చించిపడేసింది. ఇలా వరుస సినిమాలతో ఓ ఊపు ఊపేస్తున్న అందాల ముద్దుగుమ్మ త్వరలో బాలయ్య బాబు 109వ సినిమాలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

Urvashi Rautela
Urvashi Rautela

ఇలా ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు తన అందచందాలతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

Urvashi Rautela
Urvashi Rautela

తరచూ అందమైన ఫొటోలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ అదరగొడుతుంది.

Urvashi Rautela
Urvashi Rautela

తాజాగా మరికొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Related News

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Rashmika Mandanna: అబ్బా.. ఆ ఒళ్ళు విరుపులేంటి రష్మిక.. కుర్రాళ్ళు ఉండాలా వద్దా?

Jabardasth Varsha: పట్టుచీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్షం.. అందానికి దాసోహం..

Mouni Roy : పింక్ శారీలో నాగిని బ్యూటీ క్యూట్ స్టిల్స్.. ఏముంది బాబు…

Big Stories

×