Aditi Rao Hyadari Images (Source: Instagram)
Aditi Rao Hydari Latest Photos: అదితి రావు హైదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అసవరం లేదు. హైదరాబాద్ అమ్మాయైన అదితి మొదట బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

Aditi Rao Hyadari Images (Source: Instagram)
ఢిల్లీ 6 (Delhi 6) చిత్రంతో హిందీలో అడుగుపెట్టింది. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ భామకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. బాలీవుడ్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసింది అదితి.

Aditi Rao Hyadari Images (Source: Instagram)
సమ్మోహనం మూవీతో టాలీవుడ్లో అడుగుపెట్టింది ఈ భామ. తొలి మూవీతోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. యూత్ లోనూ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.

Aditi Rao Hyadari Images (Source: Instagram)
ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అదితి తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత అంతరిక్షం, మహా సముద్రం వంటి చిత్రాలతో మెప్పించింది.

Aditi Rao Hyadari Images (Source: Instagram)
అయితే తర్వాత పెద్దగా తెలుగు సినిమాలు చేయలేదు. కానీ, హిందీలో అప్పుడప్పుడు మెరుస్తుంది. ఈ క్రమంలో ఇటీవల వచ్చిన సంజన్ లీలా భన్సాలి హిరామండి వెబ్ సరీస్‌లో మెరిసింది.

Aditi Rao Hyadari Images (Source: Instagram)
ఈ సిరీస్‌లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. గతేడాది హీరో సిద్దార్థ్‌ని ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అదితి తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది

Aditi Rao Hyadari Images (Source: Instagram)
సోషల్ మీడియాకు చాలా అరుదుగా వచ్చే ఈ భామ తాజాగా తన ఫోటోలు షేర్ చేసింది. ట్రేండీ డిజైనర్ శారీలో ఈ భామ అందంతో ఆకట్టుకుంది.

Aditi Rao Hyadari Images (Source: Instagram)
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఇందులో అదితి లుక్ కి నెటిజన్స్ తో పాటు ఆడవాళ్లు సైతం ఫిదా అవుతున్నారు.