
Aditi Rao Hydari ( Source /Instagram )
తెలుగు సినిమాలతో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్లు ఈమధ్య బాలీవుడ్ లేదా వేరే ఇండస్ట్రీ సినిమాలలో బిజీగా ఉంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలో చేస్తూ అక్కడ కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో అదితి రావు హైదరి ఒకరు.

Aditi Rao Hydari ( Source /Instagram )
ప్రస్తుతం పెద్దగా సినిమాలు లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం మంటలు పుట్టిస్తుంది ఈ బ్యూటీ. సమ్మోహనం మూవీతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టేసింది. నాజూకు సోకులతో ప్రియుల మనసులను దోచుకుంటుంది..

Aditi Rao Hydari ( Source /Instagram )
ఒక్కోసారి హాట్ లుక్ లో యూత్ హార్ట్ ని దోచేస్తుంది ఈ ముద్దుగుమ్మ.. ఇక ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అదితి రావు హైదరి.. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే తన నటనతో మెస్మరైజ్ చేసింది..

Aditi Rao Hydari ( Source /Instagram )
ఫస్ట్ మూవీతోనే అందంతో నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది.. టాలీవుడ్ లో మాత్రమే కాదు అటు బాలీవుడ్ లో ఆమె సినిమాలు చేస్తూ బిజీగా మారింది.

Aditi Rao Hydari ( Source /Instagram )
హీరో సిద్ధార్థ్‌ని పెళ్లి ఇటీవల చేసుకుంది.. వీరి పెళ్లిఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.. ఈమె వరుసగా సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ అయ్యింది.. ఇక సిద్దార్థ్ కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు...

Aditi Rao Hydari ( Source /Instagram )
ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటున్నా కూడా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో వైట్ డ్రెస్ లో గార్జీయస్ లుక్ పిక్స్ ను షేర్ చేసింది.. ఆ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..