BigTV English

Aishwarya Pisse: అందమే అతివై వస్తే.. ఐశ్వర్య అందాలు చూడతరమా!

Aishwarya Pisse: అందమే అతివై వస్తే.. ఐశ్వర్య అందాలు చూడతరమా!

Aishwarya Pisse Latest Photos: అగ్నిసాక్షి సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ ఐశ్వర్య పిస్సే.


ప్రస్తుతం జీ తెలుగులో వస్తున్న ముక్కుపుడక, డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో అగ్ని సాక్షి2 అనే  సీరియల్స్‌లో అలరిస్తోంది.


ఆయుర్వేదిక్ డాక్టర్ కావాలని కలలు కన్న ఐశ్వర్య.. ఇంట్లో పరిస్థితుల వల్ల చదువును దూరం పెట్టి పదోతరగతిలోనే నటనపై ఆశక్తి పెంచుకుంది.

కన్నడ సీరియల్స్‌లో చిన్న పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత సీరియల్ హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చింది.

సీరియల్‌లో నటిస్తూనే డిగ్రీ పూర్తి చేసింది ఈ భామ. ఇక తెలుగు బుల్లితెరపై అడుగుపెట్టి అగ్నిసాక్షి సీరియల్‌లో అవకాశం దక్కించుకుంది.

ఆ సీరియల్ గౌరీ పాత్రలో నటిస్తూ సూపర్ క్రేజీ సంపాదించుకుంది.

ఇక బుల్లితెర నటి నవ్యస్వామి అన్నయ్యను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ఓ వైపు పర్శనల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలతో ఫాన్స్‌ని మెస్మరైజ్ చేస్తుంటుంది.

తాజాగా పింక్ కలర్ లెహంగాలో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ భామ. ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్ Beautiful queen aishu bangaram 😘😘 అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Actress Vedika: ట్రేండీవేర్‌లో నటి వేదిక స్టన్నింగ్‌ లుక్‌.. గ్లామర్‌ షోతో మతిపోగోడుతున్న భామ

Payal Rajput: క్యూట్‌ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న బోల్డ్ బ్యూటీ పాయల్‌.. లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Regina Cassandra: ఒక్క క్లిక్.. హీటెక్కిస్తున్న రెజీనా!

SreeMukhi: గ్లామర్ ఫోజులతో ఆకట్టుకుంటున్న శ్రీముఖి.. అగ్నిపరీక్ష కోసం!

Paayal Rajput: బ్లాక్ డ్రెస్ లో కేకపెట్టిస్తున్న పాయల్.. అబ్బా తట్టుకోవడం కష్టమే పాప…

Malavika Mohanan : చాక్లేట్ కలర్ డ్రెస్ లో మత్తేక్కిస్తున్న మాళవిక.. ఫోటోలు వైరల్..

Big Stories

×