BigTV English

Aishwarya Rai Bachchan: కేన్స్ వేడుకల్లో అందాల ఐశ్వర్యం.. 50 పదుల వయస్సులో కూడా ఆదరగోట్టేసింది!

Aishwarya Rai Bachchan: కేన్స్ వేడుకల్లో అందాల ఐశ్వర్యం.. 50 పదుల వయస్సులో కూడా ఆదరగోట్టేసింది!

Aishwarya Rai Bachchan in Cannes 2023: బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ బచ్చన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.


అందం, అభినయంతో యావత్ భారత దేశాన్ని కట్టిపడేసింది. కెరీర్ పీక్ దశలో ఉన్నపుడే అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకొని అపుడపుడు సినిమాల్లో కనిపిస్తున్నారు.


రీ ఎంట్రీ తర్వాత కూడా ఐశ్యర్య.. తన అందంతో అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది..

ఇక ప్రతి ఏడాది ఐశ్వర్యరాయ్.. ఫ్రాన్స్ లో జరిగే కేన్స్ ఫెస్టివెల్ లో భారత్ తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెల్సిందే..

ప్రస్తుతం 77 వ కేన్స్ ఫెస్టివెల్ వేడుకలు ఫ్రాన్స్ లో ఘనంగా జరుగుతున్న విషయం విదితమే.. ఈసారి కూడా ఐశ్వర్య తన అందంతో కేన్స్ లో మెరిసింది..

చేతికి గాయం అయినా లెక్కచేయకుండా ఐష్.. ఈ వేడుకల్లో పాల్గొంది

కేన్స్ వేడుకలో ఈసారి ఐష్  కస్టమ్-మేడ్ ఫల్గుణి షేన్ పీకాక్ క్రియేషన్‌ను ఎంచుకుంది, ఇందులో గోల్డెన్ యాక్సెంట్‌లతో హైలైట్ చేయబడిన ఆకర్షణీయమైన మోనోక్రోమ్ డిజైన్ ఉంది..

50 ఏళ్ళ వయస్సులోనూ ఐష్ ఈ అందమైన డ్రెస్ తో రెడ్ కార్పెట్ పై నడుచుకుంటూ వచ్చి చూపరుల మతులు పోగొడుతుంది..

ఇక ఈసారి కేన్స్ వేసుకల్లో ఐష్ తో పాటు ఆమె కూతురు ఆరాధ్య కూడా కనిపించి కనువిందు చేసింది..

ప్రస్తుతం ఐశ్యర్యరాయ్ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి..

Related News

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Big Stories

×