BigTV English

Aishwarya Rajesh: అందానికి ఆధార్ కార్డుల మెరిసిపోతున్న ఐశ్వర్య రాజేష్

Aishwarya Rajesh: అందానికి ఆధార్ కార్డుల మెరిసిపోతున్న ఐశ్వర్య రాజేష్
Aishwarya Rajesh Latest Photos: తమిళంలో విలక్షణ సినిమాలు చేస్తూ తనదైన శైలిలో క్రేజీ సంపాదించుకుంది ఐశ్వర్య రాజేష్.


ఓ వైపు హీరోల సరసన నటిస్తూనే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది ఈ భామ.


“కౌసల్య కృష్ణమూర్తి” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ మూవీలో తన నటనతో మంచి గుర్తింపు పొందింది.

ఆ తర్వాత వరల్డ్ ఫేమస్, టక్ జగదీష్ సినిమాలతో ప్రేక్షకులను అలరించింది.

ఐశ్వర్య ప్రస్తుతం తెలుగు, తమిళ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది.

ఇక ఈ బ్యూటీ ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరో వైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా ఈ కోలీవుడ్ బ్యూటీ రెడ్ కలర్ ఫ్రాక్ లో అందాలు ఆరబోస్తూ ఫొటోషూట్ లో పాల్గొంది. ఈ ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఈ భామ.

Related News

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Big Stories

×