Aishwarya Rajesh (Source: Instragram)
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టిన ఐశ్వర్య రాజేష్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు ప్రేక్షకులను హీరోయిన్గా పలకరించింది.
Aishwarya Rajesh (Source: Instragram)
ఆ తర్వాత పలు చిత్రాలలో చేసింది కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో కోలీవుడ్లో అవకాశాలు అందుకుంటూ అక్కడ స్టార్ హీరోయిన్గా పేరు అందుకుంది.
Aishwarya Rajesh (Source: Instragram)
ప్రస్తుతం కోలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ ఏడాది తెలుగులో వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
Aishwarya Rajesh (Source: Instragram)
ఇక మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలు షేర్ చేసే ఈమె తాజాగా ఆరెంజ్ కలర్ జంప్ షూట్ ధరించి అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
Aishwarya Rajesh (Source: Instragram)
ఇందులో ఎద అందాలను హైలెట్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది ఈ ముద్దుగుమ్మ.
Aishwarya Rajesh (Source: Instragram)
మొత్తానికైతే ఒక వైపు చీరకట్టులో మరొకవైపు ఇలా గ్లామర్ ఫోటోలతో ప్రేక్షకులను అలరిస్తోంది ఐశ్వర్య రాజేష్.