Aishwarya Rajesh (Source: Instragram)
ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఈమధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
Aishwarya Rajesh (Source: Instragram)
అందులో భాగంగానే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తున్న ఈమె.. తాజాగా పట్టు వస్త్రాలతో సరికొత్త ట్రెండు క్రియేట్ చేసింది అని చెప్పవచ్చు.
Aishwarya Rajesh (Source: Instragram)
సాధారణంగా పట్టు దుస్తులు అనగానే మనకు ఎక్కువగా చీరలు, లంగా వోణీలు గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు అదే పట్టు వస్త్రాలతో మోడ్రన్ గా వాటిని డిజైన్ చేయించి మరీ ధరించింది.
Aishwarya Rajesh (Source: Instragram)
ఒకవైపు గ్లామర్ వలకబోస్తూనే మరొకవైపు నడుము అందాలు హైలెట్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది అని చెప్పవచ్చు.
Aishwarya Rajesh (Source: Instragram)
ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఐశ్వర్య రాజేష్ విషయానికి వస్తే.. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకులను అలరించింది.
Aishwarya Rajesh (Source: Instragram)
ఇప్పుడు ఒకవైపు జువెలరీ షాప్స్ ఓపెనింగ్ కి వెళ్తూనే.. మరొకవైపు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.