
Aishwarya Rajesh ( Source/ Instagram)
సినీబ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ సొంత టాలెంట్‌తోనే ఎదిగింది ఐశ్వర్య రాజేష్. తెలుగమ్మాయి కావడం, కలర్ తక్కువ ఉండటంతో కెరీర్ ఆరంభంలో చాలా స్రగ్గుల్స్ ఫేస్ చేసింది..

Aishwarya Rajesh ( Source/ Instagram)
తెలుగులో 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ఐశ్వర్య రాజేష్.. వెంకటేష్ కు జోడిగా భాగ్యం పాత్రలో ఆడియన్స్‌కు చాలా దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ..

Aishwarya Rajesh ( Source/ Instagram)
పాప తమిళంలో వరుస సినిమాలతో మంచి ఫేమ్ సంపాదించుకొని, టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. తెలుగులో స్టార్ హీరోల లో అవకాశాలు దక్కించుకుంటూ ఫుల్ జోష్‌లో ఉంది.

Aishwarya Rajesh ( Source/ Instagram)
తన హాట్ అందాలతో కుర్రకారుకు బాణాలు విసిరింది. ఎప్పుడు పద్దతిగా కనిపించే కుర్ర బ్యూటీ ప్రస్తుతం గ్లామర్ డోస్ పెంచేస్తుంది

Aishwarya Rajesh ( Source/ Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో రెడ్ డ్రెస్ లో ఉన్న ఫోటో షూట్ ను షేర్ చేసింది.

Aishwarya Rajesh ( Source/ Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెడ్ డ్రెస్ లో ఈమె షేర్ చేసిన ఫోటోలను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో ఓ లుక్ వేసుకోండి..