E-Paper
Advertisement

Alia Bhatt: ప్యారిస్ ఫ్యాషన్ షోలో ఆలియా భట్.. హాలీవుడ్ ఫ్రెండ్స్‌తో కలిసి సందడి

Advertisement

Alia Bhatt Latest Photos: ఇప్పటివరకు ఎంతోమంది బాలీవుడ్, హాలీవుడ్ భామలు.. ప్యారిస్‌లోని ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. ఈసారి పలువురు హాలీవుడ్ భామలతో కలిసి ఆలియా భట్ ఈ షోలో సందడి చేసింది.

Alia Bhatt
Alia Bhatt

వెరైటీ డ్రెస్‌లో ఆలియా భట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వాటికి లక్షల్లో లైకులు వచ్చిపడుతున్నాయి.

Alia Bhatt
Alia Bhatt
Advertisement

ప్యారిస్ ఫ్యాషన్ వీక్ కోసం రెడీ అవుతున్నప్పటి ఫోటోలు కూడా తను ఫ్యాన్స్‌తో పంచుకుంది.

Alia Bhatt
Alia Bhatt

ఆలియా భట్ స్టైలింగ్ అంటే చాలామంది అమ్మాయిలకు ఇష్టం. తనలాగా రెడీ అవ్వాలని, ఉండాలని చాలామంది కోరుకుంటారు.

Alia Bhatt
Alia Bhatt
Advertisement

స్టైలింగ్ విషయంలో ఎప్పటికప్పుడు తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటుంది ఆలియా భట్.

Alia Bhatt
Alia Bhatt

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తన అప్‌కమింగ్ మూవీ ‘జిగ్రా’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.

Alia Bhatt
Alia Bhatt

ఒక అక్క, తమ్ముడు జీవితకథ ఆధారంగా తెరకెక్కిన థ్రిల్లర్ చిత్రమే ‘జిగ్రా’. దీనికి వాసన్ బాలా దర్శకత్వం వహించారు.

Alia Bhatt
Alia Bhatt

అక్టోబర్ 11న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది ‘జిగ్రా’. దీంతో ఆ ప్రమోషన్స్‌లోనే బిజీగా గడిపేస్తోంది ఆలియా.

Alia Bhatt
Alia Bhatt

‘జిగ్రా’ తర్వాత ‘ఆల్ఫా’ అనే ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యింది ఆలియా భట్.

Alia Bhatt
Alia Bhatt

‘ఆల్ఫా’లో ఆలియా భట్‌తో పాటు షర్వరీ లీడ్ రోల్‌లో నటించనుంది. ప్రస్తుతం ఈ మూవీ సెట్స్‌పై ఉంది.

Alia Bhatt
Alia Bhatt

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×