BigTV English

Amala Paul: కొడుకు ఫోటోలను షేర్ చేసిన అమలా పాల్.. ఎంత క్యూట్ ఉన్నాడో!

Amala Paul Son Photos: కొందరు హీరోయిన్స్ పర్సనల్ లైఫ్‌లో చాలా కాంట్రవర్సీలు ఉంటాయి. అలాంటి కాంట్రవర్సీలు ఉన్న హీరోయిన్స్‌లో అమలా పాల్ ఒకరు. (Image Source: Amala Paul/Instagram)

Amala Paul With Son Ilai
Amala Paul With Son Ilai

ముఖ్యంగా అమలా పాల్ లవ్ లైఫ్ అనేది ఎప్పుడూ కాంట్రవర్సీల చుట్టే తిరిగింది. కానీ ప్రస్తుతం జగత్ దేశాయ్ అనే బిజినెస్‌మ్యాన్‌ను పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తోంది. (Image Source: Amala Paul/Instagram)

Amala Paul With Son Ilai
Amala Paul With Son Ilai

అమలా పాల్, జగత్ దేశాయ్‌కు ఒక బాబు కూడా ఉన్నాడు. ఇటీవల ఓనమ్ సందర్భంగా బాబు ఫేస్‌ను రివీల్ చేసింది ఈ హీరోయిన్. (Image Source: Amala Paul/Instagram)

Amala Paul Family
Amala Paul Family

మామూలుగా సినీ సెలబ్రిటీలు తమ పిల్లల మొహాలను సోషల్ మీడియాలో బయటపెట్టడానికి ఎక్కువగా ఇష్టపడరు. కానీ అమలా పాల్ ఆ టైప్ కాదు. (Image Source: Amala Paul/Instagram)

Amala Paul Family
Amala Paul Family

ఇప్పటికే పలుమార్లు తన ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా మరోసారి తన కొడుకుతో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. (Image Source: Amala Paul/Instagram)

Amala Paul With Son Ilai
Amala Paul With Son Ilai

అమలా పాల్ కొడుకు చాలా క్యూట్‌గా ఉన్నాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ పోస్ట్‌కు తెగ లైకులు కూడా వస్తున్నాయి. (Image Source: Amala Paul/Instagram)

Amala Paul With Son Ilai
Amala Paul With Son Ilai

కొడుకు పుట్టినా కూడా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టకుండా మళ్లీ బిజీ అవ్వాలని ప్రయత్నిస్తోంది అమలా పాల్. (Image Source: Amala Paul/Instagram)

Amala Paul With Son Ilai
Amala Paul With Son Ilai

Related News

Ananya Nagalla: హీట్ పెంచుతున్న తెలుగమ్మాయి.. మినీ ఫ్రాక్ లో..

Pragya Jaiswal: మరోసారి రెచ్చిపోయిన హీరోయిన్.. బికినీలో ఘాటు అందాలతో మతిపోగోడుతున్న ప్రగ్యా జైస్వాల్

Priyanka Jain: ఇదేం ట్విస్ట్.. బిగ్ బాస్ హౌజ్ లో మాజీ కంటెస్టెంట్ ప్రియాంక.. ఫోటోలు వైరల్

Meenakshi Chaudhary: బార్బీ డాల్ లా మారిన మీనాక్షి చౌదరి.. స్టైలిష్ డిజైనర్ వేర్ లో ముద్దుగుమ్మ హోయలు చూశారా?

Shivangi Verma: నడుము మడతలతో చెమటలు పట్టిస్తున్న బిచ్చగాడు 2 నటి!

Jacqueline Fernandez : థైస్ అందాలతో రెచ్చగొడుతున్న జాక్వెలిన్!

Big Stories

×