BigTV English

AmalaPaul introduces son: వెనక్కి తగ్గని అమలాపాల్.. ఓనమ్ సందర్భంగా ఫ్యాన్స్‌కు..

AmalaPaul introduces son: వెనక్కి తగ్గని అమలాపాల్.. ఓనమ్ సందర్భంగా ఫ్యాన్స్‌కు..

AmalaPaul introduces son: హీరోయిన్ అమలాపాల్ పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ల అవుతున్నా, తానింకా హీరోయిన్ రేసులో ఉన్నాననే చెబుతోంది.


AmalaPaul introduces son Ilai
AmalaPaul introduces son Ilai

టాలీవుడ్‌కి రాకపోయినా కోలీవుడ్, మాలీవుడ్‌లో మాత్రం క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. ఈ ఏడాది ఇయర్ ఛార్ట్ ఫుల్ చేసుకున్న ఈ బ్యూటీ, వచ్చే ఏడాది కోసం ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. కెరీర్ పీక్‌గా ఉన్న సమయంలో మ్యారేజ్ చేసుకుంది.

AmalaPaul introduces son Ilai
AmalaPaul introduces son Ilai

కాకపోతే ఆ బంధం ఎక్కువ కాలం లేదు. ఆ తర్వాత గ్లామర్ ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చేసింది. గతేడాది కొచ్చిలో సెకండ్ మ్యారేజ్ చేసుకుంది.


AmalaPaul introduces son Ilai
AmalaPaul introduces son Ilai

మూడు నెలల కిందట బాబుకు జన్మించింది. అయితే అమలాపాల్ కొడుకు ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు. కేరళలోని ఓనమ్ ఫెస్టివల్ సందర్భంగా సాంప్రదాయ దుస్తుల్లో ఫోటోషూట్ దర్శనమిచ్చింది.

AmalaPaul introduces son Ilai
AmalaPaul introduces son Ilai

కొడుకు ఇలైని పరిచయం చేసింది. అభిమానులకు శుభాకాంక్షలు చెబుతూ కొడుకు ఇలై, భర్త జగత్ దేశాయి‌తో కలిసి చేసిన తీసుకున్న ఫోటోలను సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసింది.

AmalaPaul introduces son Ilai
AmalaPaul introduces son Ilai

కేరళ ట్రెడిషన్ ప్రతిబింబిస్తూ బోటులో ఈ ముగ్గురు వెళ్తూ కాస్త మసాలా దట్టించేలా ఫోటోలకు పోజులిచ్చింది అమలాపాల్. ప్రస్తుతం ఆయా ఫోటోలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

Related News

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Rashmika Mandanna: అబ్బా.. ఆ ఒళ్ళు విరుపులేంటి రష్మిక.. కుర్రాళ్ళు ఉండాలా వద్దా?

Jabardasth Varsha: పట్టుచీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్షం.. అందానికి దాసోహం..

Mouni Roy : పింక్ శారీలో నాగిని బ్యూటీ క్యూట్ స్టిల్స్.. ఏముంది బాబు…

Big Stories

×