E-Paper
Advertisement

Amyra Dastur: అందానికి నగలు తోడైతే.. అమైరా అమోఘం

Amyra Dastur: దశాబ్దం కిందట గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చింది అమైరా దస్తూర్. బాలీవుడ్‌తో అడుగుపెట్టిన ఆమె వెనుదిరిగి చూడలేదు.

Amyra Dastur (credit/instagram)
Amyra Dastur (credit/instagram)

కాకపోతే టాలీవుడ్‌కి రావడానికి దాదాపు నాలుగేళ్లు పట్టింది. అలాగని అక్కడ నిలదొక్కున్న సందర్భం లేదు.

Amyra Dastur (credit/instagram)
Amyra Dastur (credit/instagram)

చిన్న హీరోలతో చేసిన ఆమెకు రావాల్సినంత ఇమేజ్ రాలేదు. ఈ క్రమంలో బాలీవుడ్ వైపు ఫోకస్ చేసింది.

Amyra Dastur (credit/instagram)
Amyra Dastur (credit/instagram)

అక్కడైతే సినిమాలు చేస్తుందని కానీ, ఆమె ఎలివేట్ కావడం లేదు.

Amyra Dastur (credit/instagram)
Amyra Dastur (credit/instagram)

ఈ క్రమంలో తనకున్న పరిచయాలతో సౌత్ వైపు ఫోకస్ చేసినట్టు అంతర్గత సమాచారం.

Amyra Dastur (credit/instagram)
Amyra Dastur (credit/instagram)

సినిమాలు లేవని పెద్దగా టెన్షన్ పడకుండా లక్షలాది మంది అభిమానుల కోసం తగ్గట్టుగా ఎప్పుటికప్పుడు తన వ్యూహాలను మార్చుకుంటోంది.

Amyra Dastur (credit/instagram)
Amyra Dastur (credit/instagram)

రీసెంట్‌గా జ్యువెలరీకి సంబంధించి ఓ ఫోటోషూట్ చేసింది. అసలే అందాల బొమ్మలా ఉంటుంది అమైరా.

Amyra Dastur (credit/instagram)
Amyra Dastur (credit/instagram)

కాకపోతే అందానికి తగ్గట్టుగా నగలు జోడైతే చెప్పడం కంటే చూడడమే బెటర్. ఇప్పుడు ఆమె ఫోటోలపై ఓ లుక్కేద్దాం.

Amyra Dastur (credit/instagram)
Amyra Dastur (credit/instagram)

Related News

Nidhi Agarwal : బ్లూ డ్రెస్ లో క్యూట్ లుక్ లో నిధి.. సో క్యూట్ అంతే..

Nehashetty : గార్జీయస్ లుక్ లో రాధిక అదుర్స్.. బాపు బొమ్మలాగే ఉంది..

Lakshmi Rai : యెల్లో డ్రెస్ లో ఏముంది మావ.. ఇలా చూస్తే కుర్రాళ్ళకు చెమటలే..

Sunny Leone : స్టైలిష్ లుక్ లో స్టన్స్ చేస్తున్న సన్నీ లియోన్.. పాప కేక..

Kajal Agarwal : నాజుకు నడుము అందాలతో చెమటలు పట్టిస్తున్న కాజల్.. తట్టుకోవడం కష్టమే..

Mrunal Thakur : రెడ్ టాప్ లో క్యూట్ లుక్ లో మృణాల్.. కుర్రాళ్ళు ఏమైపోతారు..

Nabha Natesh : గార్జీయస్ లుక్ లో నభా నటేష్.. మతిపోతుంది మావా..

Iswarya Menon : మిర్రర్ ముందు క్యూట్ సెల్ఫీలతో ఐశ్వర్య మీనన్.. ఫోటోలు వైరల్..

Big Stories

×