BigTV English
Advertisement

Amyra Dastur: ఈసారి కూల్‌గా అమైరా దస్తూర్

Amyra Dastur: హీరోయిన్ అమైరా దస్తూర్ తక్కువ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. కాకపోతే దాన్ని కంటిన్యూ చేయలేకపోయింది.

Amyra Dastur new photos viral
Amyra Dastur new photos viral

దాని ఫలితంగా ఆఫర్లు తగ్గాయి. పదేళ్ల కిందట గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చింది. బాలీవుడ్ ద్వారా అడుగుపెట్టిన ఈమె, స్లోగా అభిమానులకు కనెక్ట్ అయ్యింది.

Amyra Dastur new photos viral
Amyra Dastur new photos viral

కాకపోతే పూర్తి బాలీవుడ్‌ని నమ్ముకోలేదు, అలాగని సౌత్‌పై ఫోకస్ చేయలేకపోయింది. ఫలితంగా ఆఫర్లు తగ్గుముఖం పట్టాయి.

Amyra Dastur new photos viral
Amyra Dastur new photos viral

అవకాశాలు లేవని సైలెంట్‌గా ఉంటే అభిమానులు ఊరుకుంటారా? వారికోసమైనా అప్పుడప్పుడు హాట్ హాట్‌గా దర్శనమిచ్చేది.

Amyra Dastur new photos viral
Amyra Dastur new photos viral

వయస్సు కూడా 30 పదులు దాటడంతో మనుపటి వేడి తగ్గినట్టు కనిపిస్తోంది. అమైరా దస్తూర్.

Amyra Dastur new photos viral
Amyra Dastur new photos viral

తాజాగా దసరా ఫెస్టివల్ సందర్భంగా వెరైటీగా అభిమానులను కనువిందు చేసే ప్రయత్నం చేసింది.

Amyra Dastur new photos viral
Amyra Dastur new photos viral

కాసింత అందాలను అరబోస్తూ తానింకా యంగ్ అని చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఆ ఫోటోలపై ఓ లుక్కేద్దాం.

Related News

Devayani Sharma : బెడ్ పై పోజులతో రెచ్చగొడుతున్న దేవయాని.. కుర్రాళ్ళు తట్టుకోలేరు..!

Shraddha Srinath: పింక్ లెహంగాలో మనసు దోచుకుంటున్న శ్రద్దా…!

Namrata Shirodkar: నమ్రత ఈజ్ బ్యాక్.. ఆ అందాలకు సూర్యుడే ఫిదా!

Pragya Jaiswal: గ్లామర్ తో హీటెక్కించిన ప్రగ్యా జైస్వాల్!

Samantha: కొత్త ఆరంభం.. నీలి రంగులో చీరలో మెస్మరైజ్ చేస్తున్న సామ్‌

Shriya Saran: గ్లామర్ టచ్ తో గత్తరలేపుతున్న శ్రియా శరన్!

Amala Paul: గోడ మీద ఆ విన్యాసాలేంటి.. జాగ్రత్త అంటున్న ఫ్యాన్స్!

Malavika Mohanan : చీరలో హొయలు ఒలకబోస్తున్న మాళవిక.. చూపు తిప్పుకోవడం కష్టమే..

×