Ananya Nagalla (Source: Instragram)
అనన్య నాగళ్ళ.. తెలుగమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. ఇక్కడ అడపా దడపా సినిమాలు చేస్తూ కెరియర్ను కొనసాగిస్తుంది.
Ananya Nagalla (Source: Instragram)
మరొకవైపు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఇలా గ్లామర్ ఫోటోలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈమె.. మరొకసారి అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను మెప్పించింది.
Ananya Nagalla (Source: Instragram)
రెడ్ కలర్ కారు ముందు చాలా హాట్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది అనన్య. సిల్వర్ కలర్ మినీ ఫ్రాక్ ధరించిన ఈ చిన్నది.. అందులో థైస్ అందాలు చూపిస్తూ హీట్ పుట్టించింది.
Ananya Nagalla (Source: Instragram)
ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ ఫోటోలు షేర్ చేయడంతో ఇవి చూసిన అభిమానులు తెలుగమ్మాయి హీట్ పుట్టిస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అనన్య షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Ananya Nagalla (Source: Instragram)
అనన్య నాగళ్ళ విషయానికొస్తే ఒకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. పాత్రలు చేస్తూనే మరొకవైపు హీరోయిన్ గా కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
Ananya Nagalla (Source: Instragram)
వకీల్ సాబ్ చిత్రంతో ఆడియన్స్ హృదయాలు దోచుకున్న ఈమె.. ఇటీవల వచ్చిన పొట్టేలు సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.