BigTV English

Ananya Panday: కిర్రాక్ ఫోజులతో కేక పుట్టిస్తున్న అనన్య పాండే..

Ananya Panday Latest Photos: బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే(Ananya Panday) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది, తన ఫోటోటోలు, వీడియోలతో ఫాన్స్‌ని మెస్మరైజ్ చేస్తుంటుంది. తాజాగా లేటెస్ట్ లుక్స్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ భామ.

Ananya Panday (Image Credit/ instagram)

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2 అనే సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది ఈ భామ.

ఆ తర్వాత పతి పత్నీ ఔర్ వో అనే సినిమాలో అలరించింది.

అనన్య పాండే(Ananya Panday) తండ్రి చంకీ పాండే.. బాలీవుడ్‌లో ఎంతో పేరున్న నటుడు. దీంతో ఆమెకు నటన కూడా వారసత్వంగా లభించింది.

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సినిమా లైగర్.. ఈ మూవీలో హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.

అందుకే ప్రస్తుతం ఈ భామ హిందీ సినిమాలపైనే ఫోకస్ పెట్టింది.

2023లో వచ్చిన డ్రీమ్ గర్ల్ 2 అనే సినిమాలో అయుష్ ఖురాన్ సరసన నటించింది. ఈ సినిమాలో తన నటనతో మెప్పించింది.

అనన్య పాండే(Ananya Panday) ఇటీవల “కాల్ మీ బేబి” అనే అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఆ తర్వాత “కంట్రోల్” అనే థ్రిల్లర్ చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

Ananya Panday (Image Credit/ instagram)

ఇక అనన్య(Ananya Panday) సినిమాలతో బిజీగా గడుపుతూనే మరో వైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఫాన్స్‌తో పంచుకుంటుంది.

తాజాగా బ్లాక్ కలర్ సూట్ ధరించి, డైమండ్ నక్లెస్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×