Anasuya Bharadwaj (Source: Instragram)
ప్రముఖ బ్యూటీ అనసూయ భరద్వాజ్ జబర్దస్త్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది.
Anasuya Bharadwaj (Source: Instragram)
అక్కడ 9 సంవత్సరాలు పాటు నిర్విరామంగా తన యాంకరింగ్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ చిన్నది.
Anasuya Bharadwaj (Source: Instragram)
ఇక ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు ప్రకటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె. మరోపక్క వరుస షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వెళ్తూ భారీగానే సంపాదిస్తోంది.
Anasuya Bharadwaj (Source: Instragram)
ఇక మరొకవైపు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ యువతను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.
Anasuya Bharadwaj (Source: Instragram)
ఇదిలా ఉండగా తాజాగా పట్టుచీరలో పరదా వెనుక కొంటెగా ఫోటోలకు ఫోజులిస్తూ అభిమానులను ఆకట్టుకుంది.
Anasuya Bharadwaj (Source: Instragram)
ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.