BigTV English

Anasuya Bharadwaj: పూర్తిగా లుక్ మార్చేసిన అనసూయ.. దాని వెనుక కారణం అదేనట!

Anasuya Bharadwaj Latest Photos: అనసూయ భరద్వాజ్ అలియాస్ యాంకర్ అనసూయకు ఉన్న ఫ్యాన్ బేస్ అంతా ఇంతా కాదు. అలాంటి అనసూయ తాజాగా తన లుక్‌ను పూర్తిగా మార్చేసింది. (Image Source: Anasuya Bharadwaj/Instagram)

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

ఎప్పటికప్పుడు తన స్టైలింగ్ మారుస్తూ, లుక్స్ మారుస్తూ ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది అనసూయ. అలాగే తాజాగా మరోసారి ట్రై చేసింది. (Image Source: Anasuya Bharadwaj/Instagram)

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

అదే కొత్త లుక్‌లో నర్సంపేటలోని ఒక షాప్ ఓపెనింగ్‌కు హాజరయ్యింది అనసూయ భరద్వాజ్. దానికి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ ఒక ఆసక్తికర క్యాప్షన్ యాడ్ చేసింది. (Image Source: Anasuya Bharadwaj/Instagram)

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

‘నేను పెరుగుతున్నకొద్దీ నేను ఎవరిని చూసి ఇన్‌స్పైర్ అయ్యానో వారిలాగా మారాలనుకున్నాను. ఈ పద్ధతులను మార్చాలనుకున్నాను.’ (Image Source: Anasuya Bharadwaj/Instagram)

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

‘నన్ను అందరూ జడ్జ్ చేసిన ప్రతీసారి అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. రిజెక్ట్ చేసిన ప్రతీసారి యాక్సెప్ట్ చేశాను.’ (Image Source: Anasuya Bharadwaj/Instagram)

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

‘ఎందుకంటే ఈ అనుభవాలను నన్ను ఎంతగానో మార్చాయి. నేను హర్ట్ చేసే వారిలాగా నేను మారాలని అనుకోలేదు.’ (Image Source: Anasuya Bharadwaj/Instagram)

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

‘కానీ కొన్నిసార్లు నేను కేవలం మనిషిగా జీవించడంపైనే ఫోకస్ చేస్తాను’ అంటూ క్యాప్షన్ షేర్ చేసింది అనసూయ. (Image Source: Anasuya Bharadwaj/Instagram)

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

తను చేసిన పోస్ట్‌కు, క్యాప్షన్‌కు సంబంధం లేదని ప్రేక్షకులు ఫీలవుతున్నా తనలో ఈ ఛేంజ్ ఓవర్‌కు కారణం తన అనుభవాలే అని చెప్పకనే చెప్పింది అనసూయ. (Image Source: Anasuya Bharadwaj/Instagram)

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

తాజాగా తను షేర్ చేసిన పోస్ట్‌లో లావెండర్ కలర్ పట్టుచీరతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది అనసూయ భరద్వాజ్. (Image Source: Anasuya Bharadwaj/Instagram)

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

లావెండర్ కలర్ చీరపై పూసల నెక్లెస్.. తనకు మరింత బ్యూటీ యాడ్ చేసింది. (Image Source: Anasuya Bharadwaj/Instagram)

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

Related News

Kalyani priyadarshan: లంగాహోణి లో బుట్టబొమ్మలా మెరిసిపోతున్న కళ్యాణి.. చూపు తిప్పుకోవడం కష్టమే..

Rashi Singh : లంగా హోణిలో రాశి అందాలు అదరహో.. ఏముంది మావా..

Neha Dhupia: రెడ్ డ్రెస్ లో హీట్ పుట్టిస్తున్న నేహా.. ఫోటోలు వైరల్!

Raai lakshmi: ఐలాండ్ లో అందాలతో అదరహో అనిపిస్తున్న రాయ్ లక్ష్మీ !

Eesha Rebba: సెల్ఫీలో ఈషా క్రేజీ లుక్స్‌.. ముద్దులోలకబోస్తూ కుర్రాళ్లకు వల..

Sriya Reddy Photos: హాట్‌ లుక్స్‌తో మత్తెక్కిస్తున్న ‘ఓజీ’ శివంగి శ్రియా రెడ్డి

Kareena Kapoor: బాల్కనీలో పరువాల విందు వడ్డిస్తున్న కరీనా.. ఫోటోలు వైరల్

Nabha Natesh: నడుము, నాభి అందాలతో గిలిగింతలు పెడుతున్న నభా నటేష్ !

×