Anasuya Bhardwaj (Source Instragram)
అనసూయ భరద్వాజ్.. సినిమాల ద్వారానే కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత జబర్దస్త్ లోకి అడుగు పెట్టింది. అక్కడ 9 సంవత్సరాల పాటు తన వాక్చాతుర్యంతో యాంకర్ గా మంచి పేరు అందుకుంది.
Anasuya Bhardwaj (Source Instragram)
ఆ తర్వాత పలు చిత్రాలలో నటించిన ఈమె.. అక్కడ ఊహించని అవకాశాలను సొంతం చేసుకుంది. ముఖ్యంగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది.
Anasuya Bhardwaj (Source Instragram)
ఇక ఇప్పుడు వరుస పెట్టి అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన అనసూయ అటు బుల్లితెర షోలలో జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
Anasuya Bhardwaj (Source Instragram)
ఇదిలా ఉండగా తాజాగా ఇంస్టాగ్రామ్ లో కూడా యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలు పంచుకునే ఈమె... మరొకసారి నిండుతనంతో కనిపించి ఆకట్టుకుంది.
Anasuya Bhardwaj (Source Instragram)
రెడ్ కలర్ చీర ధరించి అందాలు ఆరబోయకుండానే ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Anasuya Bhardwaj (Source Instragram)
స్మైలీ లుక్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది అనసూయ. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.