BigTV English

Anasuya: పట్టు చీరలో చందమామ.. ఏడు రంగుల్లో వెన్నెలమ్మ..

Anasuya: అందాల హాట్ బ్యూటీ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

(Image Source: Anasuya/Instagram)

చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ను ప్రారంభించిన  అనసూయ.. జబర్దస్త్ షో తో యాంకర్ గా మారింది

జబర్దస్త్ షో వలనే అనసూయ స్టార్ గా మారింది. ఇక ప్రస్తుతం ఆ షోను వదిలేసి సినిమాలకే అంకితమయ్యింది

అనసూయ ఒకపక్క హీరోయిన్ గా.. ఇంకోపక్క స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టివ్ రోల్స్ చేస్తూ బిజీగా మారింది

ఇక అమ్మడికి వివాదాలకు అవినాభావ సంబంధం ఉంది అని చెప్పాలి. వివాదాలు ఎక్కడ ఉంటే అనసూయ అక్కడ ఉంటుంది.

నెటిజన్స్ ఆంటీ అని పిలిచినందుకు ఒక వివాదం.. అది పోలీస్ కేసు వరకు వెళ్ళింది. అయినా అనసూయను ఆంటీ అని అనడం మానడం లేదు కొంతమంది ట్రోలర్స్

ఇక ఆంటీ వివాదం ముగిసింది అనుకొనేలోపు విజయ్ దేవరకొండ తో వివాదం పెట్టుకుంది. అది అర్జున్ రెడ్డి నుంచి మొదలై.. ఈ మధ్యనే ముగిసింది.

ఇక వివాదాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి

నిత్యం హాట్ హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ.. ఇంకా కుర్రాళ్లను కవ్విస్తూనే ఉంటుంది. ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ వచ్చినా   అలాంటివేమీ పట్టించుకోకుండా హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ ఉంటుంది.

ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరలో ఉన్న ఫొటోస్ ను అభిమానులతో షేర్ చేసింది.  దీవాళీ బ్లాస్ట్ లో అనసూయ ఏ విధంగా కనిపించినట్లు తెలుస్తోంది.

గ్రీన్ కలర్ పట్టుచీరలో అనసూయ అదిరిపోయింది.. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు రంగమ్మత్త అందం ముందు.. హీరోయిన్లు కూడా దిగదుడుపే  అని చెప్పుకొస్తున్నారు.

 

 

Related News

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Big Stories

×