Anasuya (Source: Instragram)
ప్రముఖ బ్యూటీ అనసూయ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన నటనతోనే కాదు స్టైలిష్ లుక్కుతో కూడా అందరిని మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది.
Anasuya (Source: Instragram)
ఇక అందులో భాగంగానే తాజాగా సరికొత్త ట్రెండీ వేర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. ఇందులో చాలా విచిత్రంగా ఉందని నెటిజెన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.
Anasuya (Source: Instragram)
సడన్గా చూడగానే నన్ మన ముందుకు వచ్చిందా అనేలా అనసూయ కనిపించిందని అభిమానులు సైతం కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
Anasuya (Source: Instragram)
రూబీ హారం ధరించి పింక్ కలర్ డ్రెస్ లో అందరిని ఆకట్టుకుంది.
Anasuya (Source: Instragram)
ముఖ్యంగా వాలుజడ లాంటి పొడవాటి జడతో అందరినీ ఆశ్చర్యపరిచింది అనసూయ.
Anasuya (Source: Instragram)
ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.