Sree Mukhi (Source: Instragram)
ప్రముఖ అందాల తార యాంకర్ శ్రీముఖి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. పలు షోల ద్వారా తన టాలెంట్ ను నిరూపించుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
Sree Mukhi (Source: Instragram)
ముఖ్యంగా బుల్లితెరపై యాంకర్ సుమతో ఢీ కొట్టగలిగే ఏకైక యాంకర్ గా పేరు కూడా సొంతం చేసుకుంది.
Sree Mukhi (Source: Instragram)
ఇక ఇప్పుడు సింగింగ్ షో లతో పాటు కామెడీ షోలకి కూడా యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈమె రోజుకు ఒక ఫోటోషూట్ తో ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
Sree Mukhi (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా నారాయణపట్టు లెహంగా ధరించి మరింత సాంప్రదాయంగా ఆకట్టుకుంది శ్రీముఖి.
Sree Mukhi (Source: Instragram)
ఇందులో జడ వేసుకొని పూలు పెట్టుకొని మరీ మన ఇంటి ఆడపిల్లలా అత్యంత అందంగా తయారయింది.
Sree Mukhi (Source: Instragram)
శ్రీముఖి ఫోటోలు చూసి సాంప్రదాయానికి కేరాఫ్ అడ్రస్‌లా ఉంది అంటూ నెటిజన్స్ ఫిదా అవుతూ కామెంట్లు చేస్తున్నారు.