Anchor Sreemukhi: హాట్ హాట్‌గా కనిపించడం అందరూ చేసే పని కానీ.. ఆ హాట్ నెస్‌కు కాస్త ట్రెడిషన్ టచ్ ఇస్తే ఎలా ఉంటుందో అదే శ్రీముఖి.
ఈ ముద్దుగుమ్మ తరచూ తన హాట్ హాట్ అందాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.
ఓ వైపు యాంకర్‌గా చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
వయ్యారాలు ఒలుకబొయ్యడంలో శ్రీముఖిని మించినవారే లేరనే చెప్పాలి. తనలో ఉన్న టాలెంట్‌ను అంతా ఉపయోగించి తన ఫ్యాన్స్‌కు హాట్ ట్రీట్ ఇస్తుంది.
నాజూగ్గా లేకపోయినా.. ముద్దు ముద్దుగా బొద్దు బొద్దుగా కనిపిస్తూ సర్‌ప్రైజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు చాలానే బోల్డ్ ఫొటోలు షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరచింది.
ఇక తాజాగా మరికొన్ని ఫొటోలు తన ఇన్‌స్టాలో షేర్ చేసి ట్రీట్ ఇచ్చింది. గ్రే అండ్ పింక్ కలర్ డ్రెస్‌లో కనిపించి వావ్ అనిపించింది.
అలాగే డ్రెస్సుకు తగ్గ షూట్ ధరించి అదరగొట్టేసింది. పింక్ కలర్ షూ లేస్ అట్రాక్షన్‌గా కనిపిస్తుంది.
అలాగే హియర్ రింగ్స్ కూడా శ్రీముఖి అందాన్ని పెంచేశాయి. మొత్తంగా బ్యూటీఫుల్ డ్రెస్‌లో శ్రీముఖి కుర్రకారును కట్టిపడేసిందనే చెప్పాలి.