Anjali ( Source / Instagram)
తెలుగు హీరోయిన్ అయినా తమిళ సినిమాలతో కెరీర్ను ప్రారంభించింది అంజలి..
Anjali ( Source / Instagram)
రీసెంట్ గా 'గేమ్ ఛేంజర్' లో పార్వతమ్మ క్యారెక్టర్ లో అంజలి నటించింది..
Anjali ( Source / Instagram)
వరుస హిట్స్ అందుకోవడం వల్ల గోల్డెన్ బ్యూటీ అనే ట్యాగ్ ను దక్కించుకుంది..
Anjali ( Source / Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అంజలి లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.
Anjali ( Source / Instagram)
చీరలో అందంగా ముస్తాబై ఫోటోలకు గ్లామర్ ఫోజులిచ్చింది. హెయిర్ లీవ్ చేసి.. బొట్టు పెట్టుకుని చూడ ముచ్చటగా కనిపించింది.
Anjali ( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..