BigTV English

Gangs of Godavari Actress Anjali: విశ్వక్ సేన్ బ్యూటీ అంజలి అందాల జాతర.. తెలుగు అందం ఉట్టిపడుతుంది

Gangs of Godavari Actress Anjali: విశ్వక్ సేన్ బ్యూటీ అంజలి అందాల జాతర.. తెలుగు అందం ఉట్టిపడుతుంది

Gangs of Godavari Actress Anjali Hot Picks:తెలుగు హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షాపింగ్ మాల్ సినిమా ద్వారా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది.


ఆ మూవీ మంచి హిట్ సాధించడంతో సినిమా అవకాశాలు అందుకుంది.


ఇందులో భాగంగానే టాలీవుడ్, కోలీవుడ్ వంటి భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్లతో నటించింది. ఆ మధ్య రిలీజ్ అయిన వకీల్ సాబ్ సినిమాలో జరీనా పాత్రలో నటించి అదరగొట్టేసింది.

ఇక ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది.

ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ఇటీవల ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాతో వచ్చి పర్వాలేదనిపించుకుంది.

అయితే ఇప్పుడు మరొక సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. విశ్వక్ సేన్ హీరోగా చేస్తున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది.

ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరు నేహా శెట్టి కాగా.. మరొకరు అంజలి.

ఈ మూవీ మే 31న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. మరి ఈ చిత్రం అంజలికి మంచి ఫేమ్ తెచ్చి పెడుతుందో లేదో చూడాలి. ఈ నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Related News

Ruhani Sharma: బెడ్‌పై పడుకుని ఘాటు ఫోజులతో మతిపోగోడుతున్న హాట్‌ బ్యూటీ రుహానీ శర్మ

Krithi Shetty: కృతి శెట్టి ఓనమ్‌ లుక్‌.. అందంతో కట్టిపడేస్తున్న బేబమ్మ

Rhea Kapoor: జారిపోతున్న డ్రెస్ లో పరువాలు వడ్డిస్తున్న బ్యూటీ.. ఫోటోలు వైరల్

SreeMukhi: స్టైలిష్ లుక్ లో శ్రీముఖి.. కుర్రాళ్లు సైతం కుళ్ళుకునేలా!

Anupama Parameswaran: బ్లాక్‌ డ్రెస్‌లో స్టైలిష్‌ అనుపమ.. అదిరిపోయే లుక్స్‌తో మతిపోగోడుతోన్న ముద్దుగుమ్మ

Divi: బాపు బొమ్మలా దివి.. సొగసు చూడతరమా అని పేడేసుకుంటున్న కుర్రాళ్లు

Big Stories

×