BigTV English

RRC SER Recruitment 2024: సౌత్ ఈస్టర్న్ రైల్వేలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఆ రోజే చివరి తేదీ..!

RRC SER Recruitment 2024: సౌత్ ఈస్టర్న్ రైల్వేలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఆ రోజే చివరి తేదీ..!

RRC SER Recruitment 2024: సౌత్ ఈస్టర్న్ రైల్వే పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్, ట్రైన్ మేనేజర్ ( గూడ్స్ గార్డ్) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. RPF/RPSF లా అసిస్టెంట్లు, సిబ్బంది, క్యాటరింగ్ ఏజెంట్లు, జనరల్ డిపార్ట్‌మెంట్ కాంపిటీటివ్ మినహా సౌత్ ఈస్టర్న్ రైల్వేలో అన్ని అర్హత గల రెగ్యులర్ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


RRC SER ఖాళీల వివరాలు 2024: 1202 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
అసిస్టెంట్ లోకో పైలట్ – 827
రైలు మేనేజర్ ( గూడ్స్ గార్డ్ ) -375

జీతం:


అసిస్టెంట్ లోకో పైలట్: 5200  -20,200 +GP 1900 (7వ CPC స్థాయి- 2)
రైలు మేనేజర్ ( గూడ్స్ గార్డ్ ): 5200 – 20,200 +GP 2800 ( లెవల్ _ 5ఆఫ్ 7వ cpc)

Also Read: అగ్నివీర్‌లో మ్యూజిషియన్ ఉద్యోగాలు.. అర్హతలివే..

విద్యార్హత:
అసిస్టెంట్ లోకో పైలట్ – ఆర్మేచర్ & కాయిల్ వార్డర్ /ఎలక్ట్రీషియన్/ మెకానిక్/ ఫిట్టర్/ హీట్ ఇంజన్ /ఇన్ స్ట్రుమెంట్ మెకానిక్/ ఇతర ట్రేడ్ మెట్రిక్యులేషన్ / sslc ప్లస్ ITI లేదా గుర్తింపు పొందిన ఎన్‌సివిఎస్‌విటి ఎన్‌సివిటిటి/ సంవత్సరం డిప్లొమా సంస్థల నుంచి ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణత సాధించాలి. రైలు మేనేజర్ కోసం డిగ్రీ లేదా సమానమైన అర్హత ఉంటే సరిపోతుంది.

వయో పరిమితి:

అన్ రిజర్డ్వ్ 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
OBC- 18 నుంచి 45 ఏళ్లు

SC/ST- 18 నుంచి 47 ఏళ్లు

Also Read: IAF Agniveer Recruitment 2024: అగ్నివీర్‌లో మ్యూజిషియన్ ఉద్యోగాలు.. అర్హతలివే..!

ఎంపిక ప్రక్రియ:

ఎంపిక సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అధికారిక వెబ్ సైట్‌‌కు వెళ్లి ఆన్ లైన్ ‌లో ఈ అప్లికేషన్‌పై క్లిక్ చేయాలి. జూన్ 12 లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Related News

SGPGIMS Notification: భారీగా ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. భారీ శాలరీ, దరఖాస్తుకు ఇంకా 4 రోజులే సమయం

OFMK Jobs: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్‌లో ఉద్యోగాలు.. మంచి వేతనం, రేపే లాస్ట్ డేట్ బ్రో

PGCIL Recruitment: పవర్ గ్రిడ్‌లో భారీగా ఉద్యోగాలు.. జీతమైతే లక్షకు పైనే, లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

JOB IN APMSRB: ఏపీలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. లక్షల్లో వేతనం, దరఖాస్తుకు కొన్ని రోజులే గడువు

Intelligence Bureau: ఐబీలో 455 ఉద్యోగాలు.. నో హెవీ కాంపిటేషన్, అప్లై చేస్తే కొలువు భయ్యా

LIC Jobs: ఎల్ఐసీలో భారీగా ఉద్యోగాలు.. భారీ శాలరీ, దరఖాస్తుకు ఇంకా 4 రోజులే గడువు

Big Stories

×