BigTV English

Anu Emannuel: శారీలో అందాలు ఆరబోస్తున్న.. అను ఇమ్మాన్యుయేల్

Anu Emannuel: శారీలో అందాలు ఆరబోస్తున్న.. అను ఇమ్మాన్యుయేల్

Anu Emmanuel Beautiful Saree Photos

మజ్ను సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ భామ. ఆ తర్వాత కిట్టు ఉన్నాడు జాగ్రత్త, గీత గోవిందం సినిమాలో అతిధి పాత్రలో, శైలజా రెడ్డి అల్లుడు, అల్లుడు అదుర్స్,
మహా సముద్రం, ఊర్వశివో రాక్షశివో వంటి పలు సినిమాల్లో నటించింది.


అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందని అందరూ భావించిన ఈ అమ్మడు సినిమాలన్ని వరుస ఫ్లాపులతో ఢీలా పడిపోయింది.

ఇక్కడ అవకాశాలు రాకపోయిన తమిళంలో మాత్రం సూపర్ క్రేజీ సంపాదించుంకుంది.

ఇక ఈ బ్యూటీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్‌లతో ఫాన్స్‌ని మెస్మరైజ్ చేస్తుంటుంది.

తాజాగా ఎల్లోకలర్ శారీ లుక్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ Sunshine on a rainy day in @raw_mango ☀️🖤 అంటూ కాప్షన్ ఇచ్చింది ఈ భామ.

 

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×