E-Paper
Advertisement

Anupama Parameswaran Hot Stills: అనుపమా పరమేశర్వన్ హాట్ పోజులు చూశారా!

Anupama Parameswaran Hot Stills: అనుపమా పరమేశర్వన్ హాట్ పోజులు చూశారా!
Advertisement

Anupama Parameswaran Hot Stills| తక్కువ మేకప్ లేదా అసలు మేకప్ లేకుండా హాట్ ఫొటోలకు పోజులివ్వడం ఒక్క అనుపమ పరమేశ్వరన్ కే చెల్లింది.

Advertisement

 

అనుపమ పరమేశ్వరన్ అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆమె కళ్లతో పలికించే అభినయం అమోఘం. అనుపమ అందాల అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది.

Advertisement

 

నేచురల్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కేవలం 19 ఏళ్లకే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. మలయాళంలో 2015లో వచ్చిన ప్రేమమ్ సినిమాతో ఆమె ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.

 

కేవలం 4 రూ.కోట్ల లో బడ్డెట్ సినిమాగా వచ్చిన ప్రేమమ్ సినిమా ఏకంగా రూ.70 కోట్లు సంపాదించింది. ఆ తరువాత అనుపమ కు తెలుగు, తమిళం, కన్నడ సినిమాలలో ఆఫర్స్ రావడం మొదలయ్యాయి.

 

సినిమాల్లో అనుపమ ముందు అంతా హోమ్లీ పాత్రలే చేసింది. కుందనపు బొమ్మలా అనిపించే అనుపమ ‘అ ఆ’, ‘శతమానం భవతి’ సినిమాలలో తను పోషించిన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

 

అయితే ఆ తరువాత అనుపమ నటించిన సినిమాలన్నీ పెద్దగా ప్రేక్షకులకు రుచించలేదు. దీంతో అనుపత తన రూటు మార్చింది

 

అనుపమ ఒక్కసారి బరువు తగ్గి టోన్డ్ ఫిజిక్ సాధించింది. ఆ తరువాత టిల్లు స్క్వేర్ సినిమాలో చాలా డిఫరెంట్ గా కనిపించింది.

టిల్లు స్క్వేర్ సినిమాలో అనుపమ తన నటనతో పాటు అందాల ఆరబోతలో రెచ్చిపోయింది. ఆమె పాత్ర కూడా అందుకు తగ్గట్టు చాలా థ్రిల్లింగ్ గా ఉంది.

సిద్దు జొన్నలగడ్డతో చేసిన రొమాంటిక్ సీన్ల ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. సినిమాలో అనుపమ కిస్సింగ్ సన్నివేశాలు, గ్లామర్ సీన్లలో ఏ మాత్రం సంకుచితంగా అనిపించలేదు.

సినిమా ప్రెస్ మీట్ లో మీడియా ఆమెకు ఇంత డిఫరెంట్ గా ఫుల్ రొమాంటిక్ సీన్లు ఎలా చేశారు? అని అడిగితే.. రోజూ ఒకే భోజనం చేస్తే బోర్ కొడుతుంది. అందుకే డిఫరెంట్ ఉండాలని, వెరైటీ కోసం చేశాను అని చెప్పింది.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×