BigTV English

Anupama Parameswaran: చేప కళ్ల సుందరి అనుపమ.. బ్లాక్ డ్రెస్‌లో అదరగొట్టేస్తున్న మల్లూ బ్యూటీ

Anupama Parameswaran: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ట్రెండ్ సెట్ చేస్తోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

Anupama Parameswaran
Anupama Parameswaran

గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చిన దాదాపు దశాబ్దం అవుతోంది కొట్టాయం బ్యూటీ అనుపమ. ప్రేమమ్ సినిమాతో అటు మలయాళం, ఇటు టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేసింది.

Anupama Parameswaran
Anupama Parameswaran

అక్కడి నుంచి స్టోరీలో తన క్యారెక్టర్‌కు ఎలివేట్ అయినవి మాత్రమే చేస్తోంది. ఇటు తెలుగు, అటు తమిళం, మరోవైపు కేరళ‌లోనూ చిత్రాలు చేసింది.. సక్సెస్ అయ్యింది.

Anupama Parameswaran
Anupama Parameswaran

ప్రస్తుతం ఈ ఏడాది ఇయర్ ఛార్ట్‌ను ఫుల్ చేసుకున్న ఈ బ్యూటీ.. వచ్చే ఏడాది కోసం ప్రయత్నాలు మొదలు పెట్టేసింది.

Anupama Parameswaran
Anupama Parameswaran

నిత్యం అభిమానులతో టచ్‌లో ఉండేందుకు ఇష్టపడుతోంది కొట్టాయం సుందరి. హాట్ హాట్‌గా ఫోటోషూట్లు చేయకుండా తన గ్లామర్‌పై ఫోకస్ చేసింది.

Anupama Parameswaran
Anupama Parameswaran

కేవలం ఫేస్‌ను ఫోకస్ చేస్తూ రీసెంట్‌గా చేసిన ఫోటోషూట్ అభిమానుల నుంచి మాంచి స్పందన వస్తుంది.

Anupama Parameswaran
Anupama Parameswaran

అనుపమ చేపల కళ్ల సుందరి గెటప్ ఏంటని అంటున్నారు. అనుపమ చేసిన ఈ షూట్ ఓ లెక్క ఉంటుందని అంటున్నారు హార్డ్ కోర్ ఫ్యాన్స్.

Anupama Parameswaran
Anupama Parameswaran

మూడు పదుల వయస్సు సమీపిస్తున్న సుందరి జస్ట్ 20 అని చెప్పే ప్రయత్నం చేస్తోంది కూడా. మొత్తానికి వచ్చే ఏడాది కోసం ఇప్పటి నుంచే తన ఆలోచనను అమలు చేస్తోందని అంటున్నారు.

 

Related News

Dhanya Balakrishna: ముసి ముసి నవ్వుతూ.. క్యూట్‌ లుక్స్‌తో మెస్మరైజ్ చేస్తున్న ధన్య బాలకృష్ణ

Priyanka Jain: బ్లూ డ్రెస్‌లో ప్రియాంక హాట్ లుక్స్‌.. అదిరిపోయే ఫోజులతో మెస్మరైజ్‌ చేస్తున్న బిగ్‌ బాస్‌ బ్యూటీ

NoraFatehi : నోటమాట రాకుండా చేస్తున్న నోరా.. అది నడుమా, నయాగరనా…

Bhagya Sri Borse: ఆలోచనలో పడ్డ భాగ్యశ్రీ.. ఏమైంది బేబీ!

Anshu Ambani: బీచ్ లో చిల్ అవుతూ గ్లామర్ డోస్ వడ్డిస్తున్న అన్షు.. ఫోటోలు వైరల్!

Ashu Reddy : కాస్ట్లీ కారు తో అషు రెడ్డి పోజులు.. చూపు తిప్పుకోవడం కష్టమే..

Big Stories

×