
Anveshi Jain ( Source / Instagram)
బాలీవుడ్ నటి అన్వేషి జైన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు అందానికి కుర్రకారు ఫిదా అవుతుంటారు. బాలీవుడ్, టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకుంది ముద్దుగుమ్మ. తాజాగా తన అందాలతో పిచ్చెక్కిస్తుంది.

Anveshi Jain ( Source / Instagram)
బాలీవుడ్లో వరసగా వెబ్ సిరీస్ లు చేస్తూ మంచి ఫేమ్ సంపాదించుకుంది ఈ అమ్మడు.. 2018లో తన తొలి వెబ్ సిరీస్ గంధీ బాత్ లో నటించింది. ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.. ఆ తర్వాత బిజీగా మారింది.

Anveshi Jain ( Source / Instagram)
బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించింది.కమిట్మెంట్ మూవీతో తెలుగులోకి అడుగు పెట్టింది. ఆ మూవీ తర్వాత రవితేజతో మూవీ చేసింది.. ఆ తర్వాత తెలుగులో సినిమాలు చెయ్యలేదు..

Anveshi Jain ( Source / Instagram)
రీసెంట్ గా డ్రాగన్ మూవీలో నటించింది. ఆ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా మారింది. పెద్దగా సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.

Anveshi Jain ( Source / Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో బ్యూటిఫుల్ పిక్స్ ను షేర్ చేసింది. రెడ్ స్కిన్ టైట్ డ్రెస్ లో బ్యూటిఫుల్ లుక్ లో హాట్ అందాలతో పిచ్చెక్కించ్చింది.

Anveshi Jain ( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ ఫిక్స్ నెటిజన్లు ఫిదా అవుతున్నారు.. రెడ్ డ్రెస్ లో మతిపోగొట్టింది అని కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫోటోలలో ఆమె ఎంత అందంగా ఉందో ఒకసారి మీరు చూసేయ్యండి..