Ariana Glory ( Source / Instagram)
రీల్స్, టిక్ టాక్ వీడియోలతో అనేక మంది ఫెమస్ అయ్యారు. అందులో బిగ్ బాస్ బ్యూటీ అరియనా గ్లోరీ కూడా ఒకరు. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.
Ariana Glory ( Source / Instagram)
ప్రస్తుతం ఈమె టీవీ షోలతో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సిరీస్ లు, సినిమాలతో బిజీగానే ఉంది అరియనా.. ఈమె షోలకు క్రేజ్ ఎక్కువ.. యూత్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే..
Ariana Glory ( Source / Instagram)
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన బ్యూటీలలో అరియనా గ్లోరీ ఒకరు.. ఆ షో తర్వాత అందరు వరుస సినిమాలతో బిజీ అయితే, అరియనా మాత్రం సోషల్ మీడియాలో బిజీ అయ్యింది..
Ariana Glory ( Source / Instagram)
ఈ మధ్య కాస్త బొద్దుగా మారిన ఈమె అదిరిపోయే స్టిల్స్ ఇస్తుంది.. పాపులారిటీ పెంచుకునేందుకు స్కిన్ షోకి తెరలేపుతుంది..అందాల ప్రదర్శనకు మొహమాటం లేకుండా రెచ్చిపోతుంది.
Ariana Glory ( Source / Instagram)
సోషల్ మీడియాలో అరియనా చెమటలు పుట్టిస్తుంది.. డిఫరెంట్ స్టైల్లో ఫోటోలను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది..
Ariana Glory ( Source / Instagram)
తాజాగా ట్రెడిషినల్ లుక్ లో దర్శనం ఇచ్చింది. లెహంగాలో, కొప్పులో గులాబీలు పెట్టి దర్శనం ఇచ్చింది. ఆ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు..