BigTV English

Ashika Ranganath in Vishwambhara: విశ్వంభర సినిమాలో ‘నా సామిరంగ’ బ్యూటీ.. భలే ఛాన్స్ కొట్టేసిందే..!

Ashika Ranganath in Vishwambhara: విశ్వంభర సినిమాలో ‘నా సామిరంగ’ బ్యూటీ.. భలే ఛాన్స్ కొట్టేసిందే..!

Ashika Ranganath Got a chance in Chiranjeevi’s Vishwambhara Movie: కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ గురించి సినీ ప్రియులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు.


అందం, అభినయంతో ఎంతో మంచి ప్రేక్షకుల్ని ఫ్యాన్స్‌గా చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.


కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘అమిగోస్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ శాండిల్ వుడ్ బ్యూటీ.

ఈ చిత్రంతో తన అందంతో సినీ ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేసి.. కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది.

ఇందులో ఆమె అందం కుర్రకారుకు కొత్త పులకింత తీసుకువచ్చింది.

ఆ తర్వాత నాగార్జునతో ‘నా సామి రంగ’ మూవీలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది.

ఈ మూవీలో కూడా హీరోయిన్‌గా నాగార్జున సరసన అదరగొట్టేసింది ఈ హాట్ భామ.

ఇక ఇప్పుడు మరొక స్టార్ లెజెండరీ హీరో సినిమాలో ఆఫర్ అందుకుంది.

మెగాస్టార్ – త్రిష హీరో హీరోయిన్‌గా నటిస్తున్న విశ్వంభర సినిమాలో నటించేందుకు రెడీ అయిపోయింది.

ఈ మేరకు ఆషికా రంగనాథ్ ఈ మూవీలో జాయిన్ అయిందంటూ విశ్వంభర మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో ఆమె చాలా క్యూట్ అండ్ స్వీట్‌గా కనిపించింది.

Related News

Nainika: రెడ్ డ్రెస్ లో ఘాటు మిర్చిలా సెగలు పుట్టిస్తున్న నైనిక!

Janhvi kapoor: భక్తి పారవశ్యంలో శ్రీదేవి తనయ.. ఆ గణేశుడి ఆశీస్సులు ఉండాలంటూ!

Sreemukhi : రెండు జడలతో రాములమ్మ ఫోటోలు అదుర్స్..క్యూట్ గా ఉంది కదా..

Ariana Glory : ట్రెడిషినల్ లుక్ లో అరియానా.. పోరి మస్తు ఉంది మావా..

Niharika Konidela: చీర కట్టులో మరింత అందంగా ముస్తాబైన మెగా డాటర్!

Anchor Manjusha: యాంకర్‌ మంజుష హాట్‌ లుక్స్‌.. ఘాటు అందాలతో కుర్రకారును రెచ్చగొడుతున్న తెలుగమ్మాయి..

Big Stories

×