
Ashika Ranganath (Source /Instagram)
టాలీవుడ్ యంగ్ బ్యూటి ఆషికా రంగనాథ్ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంటుంది..

Ashika Ranganath (Source /Instagram)
ఒక్కో సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి కొద్దికాలంలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈమె నటించిన ప్రతి సినిమా పాజిటివ్ రెస్పాన్స్ అనుకోవడంతో ఈమె క్రేజీ రోజురోజుకీ పెరుగుతూ వస్తుంది.

Ashika Ranganath (Source /Instagram)
సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటున్న ఈ క్యూటీ లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు మతిపోయేలా చేస్తుంది.. ప్రతిరోజు న్యూ స్టిల్స్ తో యూత్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.

Ashika Ranganath (Source /Instagram)
ఇక సినిమాల సంగతి పక్కన పెడితే ఎప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామర్ డోస్ తో యూత్ ను ఆకట్టుకుంటుంది.. ఫ్రెష్ ఫొటోలతో కుర్రాళ్లకు మతిపోగొడుతుంది.. ఈమె పిక్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు.

Ashika Ranganath (Source /Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ పిక్స్ ను షేర్ చేసుకుంది.. టూ పీస్ డ్రెస్ లో దిగిన స్టిల్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. చాలా స్టైలిష్ లుక్ లో ఆమె అందంగా కనిపిస్తుంది..

Ashika Ranganath (Source /Instagram)
ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.. ట్రెడిషినల్ లుక్ లో ఈమె అందాలు చూడకుండా అస్సలు ఉండరేమో..ప్రస్తుతం ఇవి నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.