
Ashika Ranganath (Source /Instagram)
కొందరు హీరోయిన్లు వరుసగా సినిమాలు చేస్తున్న సరే పెద్దగా ఫేమ్ రాలేదు. కానీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ యూత్ ని బాగా ఆకట్టుకుంటూ వస్తున్నారు. అలాంటి వారిలో ఆషికా రంగనాథ్ ఒకరు..

Ashika Ranganath (Source /Instagram)
ఒక్కో సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి కొద్దికాలంలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈమె నటించిన ప్రతి సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి..

Ashika Ranganath (Source /Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ పిక్స్ ను షేర్ చేసుకుంది.. నిన్న బికినీలో దిగిన స్టిల్స్ షేర్ చేసింది.. ఇప్పుడేమో స్టైలిష్ లుక్ లో పిక్స్ ను పంచుకుంది. థైస్ అందాలతో పిచ్చెక్కిస్తుంది..

Ashika Ranganath (Source /Instagram)
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు మతిపోయేలా చేస్తుంది.. ప్రతిరోజు న్యూ స్టిల్స్ తో యూత్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది..

Ashika Ranganath (Source /Instagram)
సినిమాల సంగతి పక్కన పెడితే ఎప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామర్ డోస్ తో యూత్ ను ఆకట్టుకుంటుంది.. లేటెస్ట్ ఫోటో షూట్ తో కుర్రాళ్లకు మతిపోగొడుతుంది.. ఈమె పిక్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు.

Ashika Ranganath (Source /Instagram)
ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.. స్టైల్ గా ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.. ఓసారి ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో చూసేయండి..