
Ashika Ranganath (Source /Instagram)
టాలీవుడ్ ముద్దుగుమ్మ ఆషికా రంగనాథ్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది.. ఒకవైపు ట్రెండింగ్ పిక్స్ తో పాటుగా.. చీరలో అందంగా కనిపిస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది..

Ashika Ranganath (Source /Instagram)
తెలుగులో ఈమె నందమూరి కళ్యాణ్ రామ్ సరసన నటించిన ' అమిగోస్ ' చిత్రంతో పరిచయం అయ్యింది.. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించి యూత్ క్రష్ అయిపోయింది..

Ashika Ranganath (Source /Instagram)
అక్కినేని నాగార్జున సరసన నా సామిరంగా, మిస్ యూ మూవీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. హీరో సిద్ధార్థ్ నటించిన 'మిస్ యూ'తో ఆకట్టుకుంది. ఆ సినిమాలు ఆమెకు మంచి క్రేజ్ ని సంపాదించి పెట్టాయి..

Ashika Ranganath (Source /Instagram)
సినిమాల సంగతి పక్కన పెడితే ఎప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామర్ డోస్ తో యూత్ ను ఆకట్టుకుంటుంది.. లేటెస్ట్ ఫొటోలతో మైండ్ బ్లాక్ చేస్తుంది.. ఈమె ఫోటోలకు ఫ్యాన్స్ కనెక్ట్ అవుతుంటారు..

Ashika Ranganath (Source /Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ పిక్స్ ను షేర్ చేసుకుంది.. లైట్ పీచు కలర్ డ్రెస్ లో దిగిన స్టిల్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. చాలా స్టైలిష్ లుక్ లో ఆమె అందంగా కనిపిస్తుంది..

Ashika Ranganath (Source /Instagram)
ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.. ట్రెడిషినల్ లుక్ లో ఈమె అందాలు చూడకుండా అస్సలు ఉండరేమో...ప్రస్తుతం ఇవి ట్రెండ్ అవుతున్నాయి.