
Janvikapoor (Source /Instagram )
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.. బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

Janvikapoor (Source /Instagram )
ఒకవైపు నార్త్ లో తన సత్తాను చాటిన ఈ పాప ఎన్టీఆర్ దేవర మూవీతో ప్రేక్షకులను పలకరించింది.. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా భారీగా వసూలు చేసిన సంగతి తెలిసిందే..

Janvikapoor (Source /Instagram )
ప్రస్తుతం ఈమె రామ్ చరణ్ కు జోడిగా 'RC-16 మూవీలో' నటిస్తోంది.. ఈ సినిమా దాదాపు పూర్తయింది. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

Janvikapoor (Source /Instagram )
మార్చ్ నెలలో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వీటితో బాలీవుడ్ లో వరుసగా సినిమాలను లైన్లో పెట్టుకుంటూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు మూడు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి.

Janvikapoor (Source /Instagram )
ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో మాత్రం హైపర్ ఆక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. హాట్ యాంగిల్స్ లో క్యూట్ స్టిల్స్ ఇస్తున్న జాన్వి ఫోటోలకు ఫాన్స్ ఫిదా అవుతుంటారు.

Janvikapoor (Source /Instagram )
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో రెడ్ కలర్ మినీ డ్రెస్ లో థైస్ అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి..